కొత్త సూపర్‌మ్యాన్‌?

16 Sep, 2018 01:03 IST|Sakshi
హెన్రీ కావిల్‌

హాలీవుడ్‌ సృష్టించిన సూపర్‌ హీరోల్లో సూపర్‌ మ్యాన్‌ ఒకరు. డీసీ కామిక్స్‌లో ముఖ్యమైన సూపర్‌ హీరో సూపర్‌ మ్యాన్‌. అయితే ఈ సూపర్‌ మ్యాన్‌ పాత్ర నుంచి తప్పుకుంటున్నానని హీరో హెన్రీ కావిల్‌ ఇటీవల వెల్లడించారు. 2013లో వచ్చిన ‘మ్యాన్‌ ఆఫ్‌ స్టీల్‌’ ద్వారా డీసీ సంస్థకు సూపర్‌మ్యాన్‌గా మారారు కావిల్‌. ఆ తర్వాత వచ్చిన ‘సూపర్‌మ్యాన్‌ వర్సెస్‌ బ్యాట్‌మ్యాన్, జస్టిస్‌ లీగ్‌’ సినిమాల్లో సూపర్‌మ్యాన్‌గా సాహసాలు చేశారాయన. కారణం బయటకు చెప్పలేదు కానీ తదుపరి భాగంలో భాగం కానని దర్శక–నిర్మాతలకు తేల్చి చెప్పేశారు హెన్రీ. దాంతో సూపర్‌ మ్యాన్‌గా సూట్‌ అయ్యే నటుడి వేటలో పడింది డీసీ సంస్థ. ఈ సందర్భంగా జేమ్స్‌ బాండ్‌ పాత్రకి నటులు మారినట్లే  సూపర్‌మ్యాన్‌ పాత్రను కూడా కొత్త హీరోలు చేయాలని పేర్కొంది డీసీ సంస్థ. మరి కొత్త సూపర్‌మ్యాన్‌గా ఎవరొస్తారో వేచి చూడాలి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’

వర్మకు థ్యాంక్స్‌ చెప్పిన రానా

నానితో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌!

అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్‌!

ఆ చిత్రంలో భయపడుతూనే నటించాను..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బాలీవుడ్‌కు ‘శివపుత్రుడు’

నానితో రకుల్‌ స్పెషల్‌ సాంగ్‌!

శౌర్యం యొక్క నిజమైన కథ.. కేసరి

ప్రముఖ నిర్మాత కన్నుమూత

సాహో సెట్‌లో స్టార్ హీరో

అలాంటి పాత్రలివ్వండి ప్లీజ్‌!