ఖరాబ్‌ ఖాయం

8 Apr, 2019 04:02 IST|Sakshi
నిధీ అగర్వాల్‌

‘దిమాక్‌ ఖరాబ్‌..’ అంటూ నిధీ అగర్వాల్‌ అట్టహాసంగా డ్యాన్స్‌ చేస్తే అబ్బాయిల దిమాక్‌ ఖరాబ్‌ కావడం ఖాయం. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లోని ‘దిమాక్‌ ఖరాబ్‌..’ పాటలోనే నిధి ఇలా హాట్‌గా కనిపించబోతున్నారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. రామ్, నిధీ అగర్వాల్, నభా నటేశ్‌ హీరో, హీరోయిన్లుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్, పూరి కనెక్ట్స్‌ బ్యానర్స్‌ పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరకర్త. ప్రస్తుతం చిత్రీకరిస్తున్న ‘దిమాక్‌ ఖరాబ్‌..’ పాటను కాసర్ల శ్యామ్‌ రాశారు.  తెలంగాణ యాసలో సాగే ఈ పాట చిత్రీకరణ సమయంలో దర్శకుడు సుకుమార్‌ లొకేషన్‌కి వెళ్లారు. సాంగ్‌ మేకింగ్, రామ్‌ లుక్‌ని సుక్కు అభినందించారు. మేలో ఈ చిత్రం రిలీజ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

ప్రియాంక స్మోకింగ్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

జూలై 25న ‘మ‌న్మథుడు 2’ ట్రైల‌ర్

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

వేదిక మీదే కుప్పకూలి.. హాస్య నటుడు మృతి

సేఫ్‌ జోన్‌లోకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి