ప్రతి లవర్‌ కనెక్ట్‌ అవుతాడు

26 Sep, 2019 00:38 IST|Sakshi
వంశీ ఏకసిరి

వంశీ ఏకసిరి, స్టెఫీ పాటిల్‌ జంటగా నటించిన చిత్రం ‘నిన్ను తలచి’. అనిల్‌ తోట దర్శకత్వంలో ఎమ్‌. ఓబులేస్, ఎన్‌. అజిత్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. వంశీ మాట్లాడుతూ– ‘‘మాది నెల్లూరు. ఇంజనీరింగ్‌ తర్వాత ఏమ్‌బీఏ పూర్తి చేశాను. నటనపై ఆసక్తితో 2013లో ఇండస్ట్రీలోకి వచ్చాను. అప్పటినుంచే  అనిల్‌గారు పరిచయం. కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలు చేశాను.

అనిల్‌గారు, నేను కలిసి ఓ డెమో వీడియో చేశాం. అది చూసిన నిర్మాతలు ఈ సినిమా చాన్స్‌ ఇచ్చారు. ఈ చిత్రంలో అభి అనే పాత్రలో నటించాను. అంకిత పాత్రలో స్టెఫీ నటించారు. అభి, అంకితల జర్నీయే ఈ సినిమా.  ప్రతి లవర్‌కి కనెక్ట్‌ అయ్యే చిత్రమిది. లవ్‌స్టోరీలో ఉన్న ఊహించని మలుపులు ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేస్తాయి. మంచి ఎమోషనల్‌ డ్రామా ఉంటుంది. నా నెక్ట్స్‌ చిత్రం కూడా అనిల్‌ దర్శకత్వంలోనే ఉంటుంది’’ అని అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కసితో బాలా.. భారీ మల్టిస్టారర్‌కు ప్లాన్‌!

‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’

వేణుమాధవ్‌ నన్ను బావా అని పిలిచేవాడు

‘చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు’

రాజకుమారి మాలగా పూజ

వేణుమాధ‌వ్ మృతి: చిరంజీవి దిగ్భ్రాంతి

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం

వేణు మాధవ్‌ కోలుకుంటారనుకున్నా : పవన్‌

ఆ హీరోకు 30వేల పెళ్లి ప్రపోజల్స్‌

నవ్వు చిన్నబోయింది

హాస్యనటుడు వేణు మాధవ్‌ కన్నుమూత

బిగ్‌బాస్‌: ఏంటి? కొడతావా అంటూ వరుణ్‌ ఫైర్‌!

హిట్‌ సినిమాకు పైరసీ విలన్‌

సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తాం!

‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’

ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..!

అలాంటి పాత్రలకు పారితోషికం తగ్గించుకుంటా!

నటి జెన్నీఫర్‌ మోసగత్తె ..!

మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు, ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌?

పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చు..

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

మంచి సినిమాని ప్రోత్సహించాలి

దాదా.. షెహెన్‌షా

కొత్త కథాంశం

నా తల్లి కారణంగా రేప్‌కి గురయ్యా!

మా సైన్మాని సక్సెస్‌ చేసినందుకు ధన్యవాదాలు

‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’

నేను మౌలాలి మెగాస్టార్‌ని!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తిరిగొచ్చి తిప్పలు పెడతారు

వైకుంఠంలో యాక్షన్‌

ప్రతి లవర్‌ కనెక్ట్‌ అవుతాడు

‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’

వేణుమాధవ్‌ నన్ను బావా అని పిలిచేవాడు

‘చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు’