నిను తలచి...

17 Aug, 2019 00:38 IST|Sakshi
స్టెఫీ పటేల్‌, వంశీ యాకశిరి

వంశీ యాకశిరి, స్టెఫీ పటేల్‌ జంటగా రూపొందిన చిత్రం ‘నిన్ను తలచి’. ఎస్‌ఎల్‌యన్‌ ప్రొడక్షన్స్‌, నేదురుమల్లి ప్రొడక్షన్స్‌ పతాకాలపై ఓబులేష్‌ మొదిగిరి, నేదురుమల్లి అజిత్‌ కుమార్‌ నిర్మించారు. అనిల్‌ తోట దర్శకత్వం వహించారు. ఈ చిత్రం లేటేస్ట్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘త్వరలోనే వీడియో సాంగ్స్, ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తాం. సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రనిర్మాతలు తెలిపారు.

అనిల్‌ తోట మాట్లాడుతూ– ‘‘అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న టైమ్‌లో చిత్రాన్ని పూర్తి చేశాం. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయమవుతున్న వంశీ కొత్త హీరోలా అనిపించడు. అతని నటన సినిమాకు ప్లస్‌ అవుతుంది’’ అన్నారు.  వంశీ మాట్లాడుతూ– ‘‘ఓ ఫీల్‌గుడ్‌ మూవీతో హీరోగా పరిచయమవ్వటం ఆనందంగా ఉంది. నిర్మాతలు అన్ని సౌకర్యాలు కల్పిస్తే దర్శకుడు అనిల్‌ తోట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రాన్ని తెరకెక్కించారు’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అందరికీ రాఖీ శుభాకాంక్షలు.. రాహుల్‌కు తప్ప’

‘మా పెళ్లి ఇప్పుడే జరగడం లేదు’

సమాధానం చెప్పండి.. రెజీనాను కలవండి

‘మహర్షి’ డిలీటెడ్‌ సీన్‌

నెటిజన్‌కు మాధవన్‌ సూపర్‌ కౌంటర్‌

రాహుల్‌కు పునర్నవి రాఖీ కట్టిందా?

తొలిరోజే ‘ఖిలాడి’ భారీ వసూళ్లు!

‘నా సినిమాల్లో రణరంగం బెస్ట్ లవ్ స్టోరీ’

‘మమ్మల్ని చెడుగా చూపుతున్నారు’

సెప్టెంబర్‌లో ‘నిన్ను తలచి’ రిలీజ్‌

విష్ణుకి చెల్లెలిగా కాజల్‌!

‘నా ఏంజిల్‌, రక్షకురాలు తనే’

ప్రపంచ ప్రఖ్యాత థియేటర్లో ‘సాహో’ షో

‘మా తండ్రి చావుపుట్టుకలు భారత్‌లోనే’

సైమా 2019 : టాలీవుడ్‌ విజేతలు వీరే!

సైరా సినిమాకు పవన్‌ వాయిస్‌ ఓవర్‌

అభిమానులకు అడివి శేష్‌ రిక్వెస్ట్‌

‘తాప్సీ.. ఏం సాధించావని నిన్ను పొగడాలి’

జీవా కొత్త చిత్రం చీరు

ప్రేమానురాగాలకు ప్రతీక రాఖీ

ఆ ప్రేమలేఖను చాలా జాగ్రత్తగా దాచుకున్న

నటనకు బ్రేక్‌.. గర్భం విషయంపై స్పందిస్తారా..?

గాల్లో యాక్షన్‌

తెలుగువారికీ చూపించాలనిపించింది

సరిలేరు మీకెవ్వరు

నీతోనే...

మిస్‌ బాంబే ఇకలేరు

రెండు కాల్చుకోవాలె... రెండు దాచుకోవాలె

ఏజెంట్‌ చాణక్య

జీవితంలో పెళ్లి చేసుకోను

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కేరింగ్‌

తొలి పరిచయం

వారికి శేష్‌ ఒక ఉదాహరణ

బంధాలు మళ్లీ గుర్తొస్తాయి

నాకు నేను నచ్చాను

ధనుష్‌ కాదు ప్రశాంత్‌!