వేసవిలో నిశ్శబ్దం

9 Feb, 2020 00:17 IST|Sakshi
అనుష్క

‘నిశ్శబ్దం’ చిత్రం కొత్త విడుదల తేదీ ఖారరైంది. అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్‌ మ్యాడిసన్‌ ముఖ్య తారాగణంగా హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ సినిమాను జనవరి 31న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఏప్రిల్‌ 2న విడుదల చేస్తున్నట్లు శనివారం చిత్ర బృందం ప్రకటించింది.

మరిన్ని వార్తలు