అందరూ..అనుమానితులే..

6 Nov, 2019 17:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘భాగమతి’, ‘అరుంధతి’ లాంటి సినిమాలో విలక్షణ నటనతో ఆకట్టుకున్న హీరోయిన్‌ అనుష్కశెట్టి అభిమానులకు మరోసారి కనువిందు చేయనుంది. అవును.. అనుష్క అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'నిశ్శబ్ధం' (సాక్షి, మ్యూట్‌ ఆర్టిస్ట్ ట్యాగ్‌లైన్‌‌) సినిమా టీజర్‌ను బుధవారం లాంచ్‌ చేసింది.  మోషన్‌ టీజర్‌తో ఆకట్టుకున్న చిత్ర యూనిట్‌ తాజాగా  టీజర్‌ను ఆద్యంతం ఆసక్తికరంగా, థ్రిల్లింగ్‌గా  రూపొందించారు. అంతేకాదు ఈ సినిమా టీజర్‌లో అనుష్క  'సాక్షి'  పాత్రలో దివ్యాంగురాలిగా  స్వీటీ అద్భుత నటనతో మెప్పించబోతున్నారు.  గోపీ సుందర్‌  బీజీఎం కూడా బాగానే భయపెడుతోంది.  హాలీవుడ్‌ స్టార్‌ మైకేల్‌ మ్యూటసన్‌ ముఖ్యపాత్ర పోషించడం మరో విశేషం. 
 
హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో, కోన వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాణ సారధ్యంలో అనుష్క, మాధవన్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న చిత్రం నిశ్శబ్దం. ఈ సినిమాలో అంజలి, షాలినీ పాండే, శ్రీనివాస్‌ అవసరాల, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.  తెలుగు, తమిళం, ఇంగ్లిష్‌, మలయాళం, హిందీ భాషల్లో  విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

త్వరలో పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్‌

చిన్న తాలా! దిష్టి తగులుతుంది కదా!

అది టెలికాస్ట్‌ చేయలేదు: బాబా భాస్కర్‌

టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ పేచెక్‌..

‘నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’

అభిమానిని తోసిపారేసిన రణు మొండాల్‌

‘నిరుద్యోగి’ కామెంట్‌పై ఆ హీరో అద్భుత రిప్లై..

ఆంటీ అన్నందుకు బూతులు తిట్టిన నటి

అలా చేయొద్దని తాత చెప్పారు: హీరో

బిగ్‌బాస్‌ ఫలితంపై యాంకర్‌ ఝాన్సీ అసహనం

మురుగదాస్‌పై నయనతార ఫైర్‌

విజయ్‌సేతుపతి ఇంటి ముట్టడి

రాజా వస్తున్నాడహో...

ట్రైలర్‌ బాగుంది

డిటెక్టివ్‌ రిటర్న్స్‌

ఫోన్‌ విరగ్గొట్టేస్తానన్నాను!

నాతో నువ్వుంటే చాలు

మన కోసం ఉండేది మనమే!

ప్యారిస్‌లో సామజవరగమన

ట్రామ్‌లో ప్రేమ

‘జార్జ్ రెడ్డి’ పోస్టర్‌ రిలీజ్‌

నా భర్తను నేనే చంపేశాను.!

వాళ్లకిష్టమైతే పెళ్లి చేస్తాం: రాహుల్‌ పేరెంట్స్‌

బిగ్‌బాస్‌ ఫలితంపై స్పందించిన కత్తి మహేశ్‌

బిగ్‌బాస్‌: శ్రీముఖి కొంపముంచిన ‘టాటూ’

రాహుల్ గెలుపును తప్పుబట్టిన శ్రీముఖి

అనుకూలం కాబట్టే రజనీకి అవార్డు

నేను నటిస్తున్నానంటే..

కబ్జా చేస్తా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అందరూ..అనుమానితులే..

త్వరలో పున్నుతో లైవ్‌లోకి వస్తా: రాహుల్‌

అది టెలికాస్ట్‌ చేయలేదు: బాబా భాస్కర్‌

చిన్న తాలా! దిష్టి తగులుతుంది కదా!

టైటిల్‌ చేజారినా శ్రీముఖికి భారీ పేచెక్‌..

‘నిన్ను కన్నందుకు నీ తల్లి బాధపడాలి’