నితిన్‌.. ఛల్‌ మోహన్‌ రంగ

11 Feb, 2018 09:49 IST|Sakshi

సాక్షి, సినిమా : యంగ్‌ హీరో నితిన్‌ 25వ చిత్రం టైటిల్‌ను ఎట్టకేలకు రివీల్‌ చేసేశారు. ‘ఛల్‌ మోహన్‌ రంగ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పీకే(పవన్‌ కళ్యాణ్‌) క్రియేటివ్‌ వర్క్స్‌ అధికారిక పోస్టర్‌ను విడుదల చేసింది. 

రౌడీఫెలో ఫేమ్‌ కృష్ణ చైతన్య డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో లై బ్యూటీ మేఘా ఆకాశ్‌ నితిన్‌కు జోడీగా నటిస్తోంది. ఫీల్‌ గుడ్‌ లవ్‌ ఎంటర్‌ టైనరగా ఈ చిత్రం తెరకెక్కినట్లు పోస్టర్‌ చూస్తే అర్థమైపోతోంది. ఈ చిత్రానికి థమన్‌ బాణీలు అందిస్తున్నాడు. ముందుగా ఈ చిత్రానికి ‘గుర్తుందా శీతాకాలం’ అనే టైటిల్‌ పరిశీలించినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించగా, ప‌వ‌న్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ - శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి . ఏప్రిల్‌లో ఛల్‌ మోహన్‌ రంగ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను

బంగారు గనుల్లోకి...

తిరున్నాళ్ల సందడి!

పిక్చర్‌ పర్ఫెక్ట్‌

కరెక్ట్‌ టైమ్‌లో చెప్పిన కథ ఇది

చికుబుకు రైలే...

బిగ్‌బాస్‌.. నామినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘గీతాంజలి’లో ఆ సీన్‌ తీసేస్తారనుకున్నా : నాగ్‌

‘మా మానాన మమ్మల్ని వదిలేయండి’

ఇషాన్‌తో జాన్వీకపూర్‌ డేటింగ్‌..!

ఏడు దేశాల్లో సినిమా షూటింగ్‌

సాహో నుంచి ‘ఏ చోట నువ్వున్నా..’

పెన్సిల్‌, ప్రియ గుడ్‌బై చెప్పేశారు

అదిరిపోయిన అధీరా లుక్‌..!

సూపర్‌స్టార్‌.. రియల్‌ బిజినెస్‌మేన్‌

అతనిలో నేను ఆమెలా ఉంటూ..

‘బిగ్‌ బాస్‌ షోలో ఆయన చేసింది బాగోలేదు!’

‘ఇది ఏమైనా మీ ఇంటి హాలా, పెరడా’

కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా ‘తూనీగ’

‘బిగ్‌బాస్‌’పై హేమ సంచలన వ్యాఖ్యలు

నా జాక్‌పాట్‌ సూర్యనే!

‘నా కథ విని సాయిపల్లవి ఆశ్చర్యపోయింది’

నోరు జారి అడ్డంగా బుక్కైన రష్మీక

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

హేమ అవుట్‌.. తమన్నా ఇన్‌

మహిళా అభిమానిని ఓదార్చిన విజయ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాలేజీకి చేసినదే సినిమాకి చేశాను

బంగారు గనుల్లోకి...

తిరున్నాళ్ల సందడి!

పిక్చర్‌ పర్ఫెక్ట్‌

కరెక్ట్‌ టైమ్‌లో చెప్పిన కథ ఇది

చికుబుకు రైలే...