వారేవా ఏమి స్పీడు

24 Jun, 2019 01:03 IST|Sakshi
ప్రియా ప్రకాశ్, చంద్రశేఖర్‌ యేలేటి, నితిన్, ఆనంద్‌ ప్రసాద్, సుధాకర్‌ రెడ్డి

కెరీర్‌ ట్రాక్‌లో స్పీడ్‌ గేర్‌ వేశారు నితిన్‌. ఇటీవలే ‘భీష్మ’ షూటింగ్‌ను షురూ చేసిన నితిన్‌ తన తర్వాతి చిత్రానికి ఆదివారం కొబ్బరికాయ కొట్టారు. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికలు.

ముహూర్తపు సన్నివేశానికి వి. ఆనంద ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి క్లాప్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా వి. ఆనందప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘నితిన్‌ కెరీర్‌లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా ఉంటుంది. చంద్రశేఖర్‌ యేలేటిగారు తీసుకున్న పాయింట్‌ గొప్పగా, వైవిధ్యంగా ఉంటుంది. కీరవాణిగారి సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. షూటింగ్‌ వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అన్నారు. కాగా కృష్ణచైతన్య దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు నితిన్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!