పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్‌

13 Aug, 2019 17:29 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటి నీతి టేలర్‌ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. తన చిరకాల స్నేహితుడు పరీక్షిత్‌ బవాను ఆమె వివాహమాడనున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన విశేషాలను నీతి సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. తన మెహందీ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

ఈ క్రమంలో ఆకుపచ్చ రంగు దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ యువ జంటకు సన్నిహితులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇష్క్‌బాజ్‌, గులాల్‌ వంటి హిట్‌ హిందీ సీరియళ్లలో నీతి నటిస్తున్నారు. అదే విధంగా ఆమె టాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలన్న విషయం తెలిసిందే. తనీశ్‌ హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’, రాహుల్‌ రవీంద్రన్‌ ప్రధాన పాత్రలో నటించిన పెళ్లి పుస్తకం సినిమాలోనూ నీతి హీరోయిన్‌గా నటించారు.

We are all a little weird and, life’s a little weird. And when we find someone whose weirdness is compatible with ours, we join up with them and fall in mutual weirdness and call it LOVE ❤️ #partitayles 🎥- @theglamweddingofficial Outfit- @kalkifashion

A post shared by Nititay💜 (@nititaylor) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెగా అభిమానులకి ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌

60 కోట్ల మార్క్‌ను దాటి..

పెళ్లి వార్తలపై స్పందించిన ప్రభాస్‌

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌

హ్యాపి బర్త్‌ డే అమ్మా..!

‘రణరంగం’ను వదిలేసిన మాస్‌ హీరో

ఏఏ 19 : తెర మీదకు మరో టైటిల్‌

‘వాల్మీకి’ టీజర్‌ రెడీ!

శివకార్తికేయన్‌ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌

వదిలేది లేదు

నయన్‌పై కీర్తి అభిమానుల ఆగ్రహం

‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

నేనొచ్చేశా!

ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు

ట్రాప్‌లో పడేస్తారు

ఇట్స్‌ మేకప్‌ టైమ్‌

ఆమిర్‌.. సేతుపతి.. ఓ మల్టీస్టారర్‌

సమీర పాత్ర ఫుల్‌మీల్స్‌

‘నిరీక్షణ’కోసం విలన్‌గా మారిన హీరో

కంటెంట్‌ బాగుంటేనే ఆదరిస్తున్నారు: పృథ్వీ

13 ఏళ్ల తర్వాత విజయశాంతి తొలిసారిగా..

చేయి పట్టుకొని లాగింది: వైరల్‌ వీడియో

ఇస్మార్ట్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ

భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మెగా అభిమానులకి ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్‌

పెళ్లి పీటలెక్కనున్న హీరోయిన్‌

‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌

60 కోట్ల మార్క్‌ను దాటి..

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

ప్రముఖ సింగర్‌ భార్య మృతి