ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

26 Jul, 2019 18:19 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌లో హాట్‌ లవ్‌ కపుల్‌గా ప్రచారం సాగుతున్న రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ల అనుబంధం ఇప్పట్లో పెళ్లిపీటలకు ఎక్కడం లేదని వెల్లడైంది. అలియా భట్‌ తన పెళ్లి కోసం అప్పుడే వెడ్డింగ్‌ లెహెంగా కోసం ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీకి ఆర్డర్‌ ఇచ్చినట్టు వార్తలు రాగా అలియా కుటుంబ సభ్యులు అలాంటిదేమీ లేదని తేల్చేశారు. రణ్‌బీర్‌ కపూర్‌తో అలియా భట్‌ వివాహంపై వస్తున్నవన్నీ రూమర్లేనని ఆమె అంకుల్‌, నిర్మాత ముఖేష్‌ భట్‌ కొట్టిపారేశారు.

ఇవన్నీ అసత్య వార్తలే..అసలు వీటిని ఎవరు పుట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు అలియా స్టెప్‌ బ్రదర్‌ రాహుల్‌ భట్‌ సైతం ఆమె పెళ్లి వార్తలను తోసిపుచ్చారు. అలియా, రణ్‌బీర్‌ల వివాహంపై తనకేమీ తెలియదని, వారిద్దరి పెళ్లికి తనను ఆహ్వానిస్తే తాను తప్పకుండా వెళతానని చెప్పుకొచ్చారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!

‘డియర్‌ కామ్రేడ్‌‌’ మూవీ రివ్యూ

'కరణ్‌ నాతో సినిమా చేస్తానన్నారు'

‘లావుగా ఉన్నావ్‌.. జిమ్‌కు వెళ్లు’

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి పోలీసులు

ఎక్కువ టేక్‌లు తీసుకుంటేసారీ చెప్పేవారు

బీజేపీలోకి శుభసంకల్పం నటి..!

దర్శకుల సంక్షేమం కోసం టీఎఫ్‌డీటీ

ఈ తరానికి మహాభారతం చెప్పడం కోసమే కురుక్షేత్రం

అభిమానులూ రెడీయా!

త్రీడీ సూపర్‌ హీరో

నాకెవ్వరూ ప్రపోజ్‌ చేయలేదు!

రచనల్లో జీవించే ఉంటారు

కాపీ కొట్టాల్సిన అవసరం నాకు లేదు

పంద్రాగస్టుకు ట్రైలర్‌?

నా డియర్‌కామ్రేడ్స్‌కి అంకితం

రాణి నందిని

నో కట్స్‌

సమంతలా నటించలేకపోయేదాన్నేమో!

లుంగీ కడతారా?

నా భార్యకు రెస్పెక్ట్‌ ఇచ్చి మాట్లాడు

జంటగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్‌

పటాస్‌లోని రాములమ్మ బిగ్‌బాస్‌లోకి

మహేష్‌.. ఫన్‌ బకెట్‌తో ఫేమస్‌

పసుపు-కుంకుమ స్టార్‌.. అలీ రెజా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘వాళ్లు భావోద్వేగానికి లోనయ్యారు’

బాబా భాస్కర్‌-జాఫర్‌ల మధ్య గొడవ

ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..

‘ఇండియన్‌-2’ కోసం క్యాస్టింగ్‌ కాల్‌

ఇంకా సస్పెన్స్‌గానే కేజీఎఫ్‌-2..సంజూనే కదా?!

సరికొత్త గెటప్‌లో ‘ఖిలాడి’...!