యన్‌.టి.ఆర్‌ : విద్యాబాలన్‌ లుక్‌

20 Dec, 2018 14:44 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ నటిస్తూ నిర్మిస్తున్న బయోపిక్‌ యన్‌.టి.ఆర్‌. బాలయ్య టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా తొలి భాగం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్‌.

తాజాగా ఎన్టీఆర్‌ సతీమణి బసవతారం పాత్రలో నటిస్తున్న బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌ లుక్‌ను రివీల్‌ చేశారు. హర్మోనియం వాయిస్తున్న విద్యాలుక్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్‌ పోషించిన రావణాసురుడి పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. డిసెంబర్ 21న అభిమానుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కు లైన్‌ క్లియర్‌

డ్రైవర్‌, పనిమనిషికి హీరోయిన్‌ భారీ సాయం

సౌత్‌లో మరో బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌

ప్రజలను చైతన్య పరుస్తాం : పృథ్వీ

వద్దనుకుంటే కళ్లు మూసుకుని కూర్చోండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ విడుదల వాయిదా

డ్రైవర్‌, పనిమనిషికి హీరోయిన్‌ భారీ సాయం

సౌత్‌లో మరో బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌

ముందే వస్తున్న మోదీ బయోపిక్‌

వద్దనుకుంటే కళ్లు మూసుకుని కూర్చోండి

నయన్‌ది ఆశా? అత్యాశా?