అల్లరి అభయ్‌

10 Jun, 2018 05:58 IST|Sakshi
ప్రణతి, అభయ్‌

పాలు తాగడానికి కొంత మంది పిల్లలు మారం చేస్తుంటారు. అప్పుడు అమ్మలు కపట కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి కోపాన్ని నటిస్తూ తనయుడు అభయ్‌తో పాలు తాగించారు ఎన్టీఆర్‌ భార్య ప్రణతి. ఈ బ్యూటిఫుల్‌ మూమెంట్‌ని ఎన్టీఆర్‌ పంచుకుంటూ  – ‘‘రోజూ పాలు తాగే విషయంలో వాళ్ల అమ్మ (ప్రణతి) స్ట్రిక్ట్‌ చూపుల నుంచి అభయ్‌ తప్పించుకోలేడు’’ అంటూ కోపంగా చూస్తున్న ప్రణతి, పాలు తాగుతున్న అభయ్‌ ఫొటోను షేర్‌ చేశారు ఎన్టీఆర్‌.

మరిన్ని వార్తలు