ఆస్కార్‌ 2020 విజేతలు వీరే

10 Feb, 2020 07:58 IST|Sakshi
జోక్విన్ ఫీనిక్స్

లాస్‌ఏంజెల్స్‌ : 92వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ఏంజెల్స్‌లో సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. డాల్బీ థియేటర్‌లో జరుగుతున్న ఈ వేడకకు ప్రముఖ హాలీవుడ్‌ తారాగణమంతా హాజరై సందడి చేసింది. జోకర్‌ సినిమా హీరో జోక్విన్‌ ఫినిక్స్‌ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. వన్స్ అపాన్  ఏ టైమ్ ఇన్ హాలీవుడ్ చిత్రంలో బ్రాడ్ పిట్ నటననకు ఉత్తమ సహాయ నటుడు అవార్డు దక్కింది. బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్‌గా టాయ్‌స్టోరీ నిలిచింది. ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌గా టాయ్‌స్టోరీ-4, బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే బాంగ్‌ జాన్‌ హో (పారాసైట్‌), బెస్ట్‌ లైవ్‌యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌గా ద నైబర్స్‌ విండో నిలువగా, ఉత్తమ స్క్రీన్‌ప్లే తైకా వెయిటిటి(జోజో రాబిట్‌) కు దక్కింది. 

ఉత్తమ చిత్రం : పారాసైట్‌
ఉత్తమ నటుడు : జోక్విన్ ఫీనిక్స్(జోకర్‌)
ఉత్తమ నటి : రెంజి జెల్వెగర్ (జూడి)

ఉత్తమ సహాయ నటుడు : బ్రాడ్‌పిట్‌ ( వన్స్‌ అపాన్‌ ఏ టైమ్ ఇన్‌ హాలీవుడ్‌)
ఉత్తమ సహాయక నటి : లారా డెర్న్ (మ్యారేజ్ స్టోరీ)
ఉత్తమ దర్శకుడు : బాంగ్ జోన్-హో(పారసైట్)

ఉత్తమ సంగీతం : జోకర్‌ (హిల్దార్‌)
బెస్ట్ మ్యూజిక్ ఒరిజనల్ సాంగ్ : ఐయామ్ గోన్నా.. లవ్ మీ ఎగేన్ (రాకెట్ మ్యాన్)
ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ : పారాసైట్‌
మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టైలింగ్‌ : బాంబ్‌ షెల్‌
ఉత్తమ డాక్యుమెంటర్‌ షార్ట్‌ ఫీచర్‌ : అమెరికర్‌ ఫ్యాక్టరీ
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే  : టైకా వైటిటి( జోగో ర్యాబిట్‌)
బెస్ట్‌ యానిమేటేడ్‌ ఫీచర్‌: టాయ్‌ స్టోరీ 4
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌ : అమెరికన్ ఫ్యాక్టరీ
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్ షార్ట్‌: ది నైబ‌ర్స్ విండో
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే : బాంగ్‌ జూన్‌ హో( పారాసైట్‌)
బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ : లెర్నింగ్ టూ స్కేట్‌బోర్డ్ ఇన్ ఏ వార్ జోన్ ( ఇఫ్ యుఆర్ ఏ గ‌ర్ల్‌)
బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ : హెయిర్‌ లవ్‌
బెస్ట్‌ ఫిల్మ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
బెస్ట్‌ సౌండ్‌ మిక్సింగ్‌ : 1917
ఉత్తమ సినిమాటోగ్రఫీ : 1917
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్‌ : 1917
బెస్ట్‌ సౌండ్‌ ఎడిటింగ్‌ : ఫోర్డ్ వి ఫెరారీ
ఉత్తమ​ ప్రొడెక్షన్‌ డిజైన్‌ : వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌
బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ : ది నైబర్స్‌ విండో

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా