పాత్రలా మారిపోవాలని

30 Oct, 2019 03:54 IST|Sakshi

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నైహ్వాల్‌ బయోపిక్‌ సిద్ధం అవుతోంది. సైనా పాత్రలో పరిణీతీ చోప్రా నటించనున్నారు. సైనా పాత్ర కోసం రోజుకి రెండుగంటల పాటు బ్యాడ్మింటన్‌ సాధన చేస్తున్నారు పరిణీతి. సైనాను కలసి ఆమె ఆలోచనలు, హావభావాలను తెలుసుకుంటున్నారు. ఇప్పుడు సైనా నెహ్వాల్‌ ఇంటిని సందర్శించనున్నారు పరిణీతి. ‘‘ఈ సినిమా కోసం సైనా పాత్రను కేవలం పోషించడం కాదు పూర్తిగా సైనాలా మారిపోవాలనుకుంటున్నాను. వాళ్ల ఇంటికి వెళ్లి తన రోజువారీ జీవితం ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. నేనొస్తున్నానని ప్రత్యేకంగా ఏం వంటలు తయారు చేయొద్దని, రోజూ వాళ్లు తినే భోజనాన్ని నాకు వడ్డించమని సైనా ఫ్యామిలీని కోరాను’’ అని పరిణీతి తెలిపారు. త్వరలోనే షూటింగ్‌ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి అమోల్‌ గుప్తా దర్శకత్వం వహించనున్నారు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇది మనందరి అదృష్టం 

ఫారిన్‌ ప్రయాణం

కొత్త తరహా కథ

ప్రేమ..వినోదం...

రణస్థలం హిట్‌ అవ్వాలి – పూరి జగన్నాథ్‌

దేవరకొండ ప్రేమకథ

కామెడీ గ్యాంగ్‌స్టర్‌

వారోత్సవం!

బన్నీకి విలన్‌

వారిద్దరి మధ్య ఏముంది?

నటి అ‍ర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

కేజీఎఫ్‌ సంగీత దర్శకుడు సంచలన కామెంట్స్‌

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా

నువ్వసలు ముస్లింవేనా: తప్పేంటి!?

బన్నీకి విలన్‌గా విజయ్‌ సేతుపతి!

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

'అమ్మ పేరుతో అవకాశం రావడం నా అదృష్టం'

‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ

దీపికా ఫాలోవర్స్‌ 4 కోట్లు

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

నచ్చిన కానుక

కాకర పువ్వొత్తుల రంగుపూలు

జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ.. నేను హీరో ఏంటి?

ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు

ఆ సిన్మా పూర్తికాలేదు.. ఎలా విడుదల చేస్తారు: రానా

వైరల్‌: భర్తతో సోనమ్‌ సందడి..!

బిగ్‌ బి ఇంట్లో దీపావళి వేడుకలు, స్టార్స్‌ హంగామా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇది మనందరి అదృష్టం 

ఫారిన్‌ ప్రయాణం

కొత్త తరహా కథ

ప్రేమ..వినోదం...

రణస్థలం హిట్‌ అవ్వాలి – పూరి జగన్నాథ్‌

దేవరకొండ ప్రేమకథ