తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

3 Aug, 2019 06:02 IST|Sakshi
అదితీ రావ్‌ హైదరీ

రాజకీయ నాయకుడిగా మారనున్నారు విజయ్‌ సేతుపతి. ఆయనకు తోడుగా అదితీ రావ్‌ హైదరీ కూడా జాయిన్‌ అయ్యారని తెలిసింది. మరి రాజకీయాల్లో వీళ్ల లక్ష్యం ఏంటో స్క్రీన్‌పైనే చూడాలి. విజయ్‌ సేతుపతి హీరోగా నూతన దర్శకుడు ఢిల్లీ ప్రసాద్‌ దీనదయాళ్‌  తెరకెక్కించనున్న తమిళ చిత్రం ‘తుగ్లక్‌ దర్బార్‌’. పొలిటికల్‌ ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అదితీ రావ్‌ హీరోయిన్‌గా నటించనున్నారని చిత్రబృందం ప్రకటించింది. పార్తిబన్‌ విలన్‌గా నటించనున్నారు. ఇదివరకు మణిరత్నం తీసిన ‘నవాబ్‌’లో విజయ్‌ సేతుపతి, అదితీ రావ్‌ నటించారు. జోడీగా నటించడం మాత్రం ఇదే తొలిసారి. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వసూళ్ల వర్షం పడుతోంది

కొత్త గెటప్‌

దేవదాస్‌ కనకాల ఇక లేరు

నట గురువు ఇక లేరు

పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది

బర్త్‌డేకి ఫస్ట్‌ లుక్‌?

పవర్‌ఫుల్‌

అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌

25 గెటప్స్‌లో!

తన రిలేషన్‌షిప్‌ గురించి చెప్పిన పునర్నవి

‘తూనీగ’ డైలాగ్ పోస్ట‌ర్ల‌ విడుదల

‘‘డియర్‌ కామ్రేడ్‌’ విజయం సంతోషాన్నిచ్చింది’

ఐ లవ్యూ, ఐ మిస్‌ యూ: హీరో కూతురు

సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల మృతి

ఆమె వల్ల మేం విడిపోలేదు: దియామిర్జా

విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!?

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌

ఉప్పెనలో ఉన్నాడు

గన్‌దరగోళం

గ్లామర్‌ రోల్స్‌కి ఓకే

ఆటకి డేట్‌ ఫిక్స్‌

స్కెచ్‌ కంప్లీట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది

కొత్త గెటప్‌

దేవదాస్‌ కనకాల ఇక లేరు

నట గురువు ఇక లేరు

పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది