అలీకి పవన్‌ కల్యాణ్‌ ప్రగాఢ సానుభూతి

19 Dec, 2019 15:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ హాస్యనటుడు అలీ కుటుంబానికి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘అలీ మాతృమూర్తి జైతున్‌ బీబీ తుది శ్వాస విడిచారని తెలిసి చాలా బాధ అనిపించింది. బీబీగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. అలీకి తల్లితో ఉన్న అనుబంధం ఎంతో బలమైనదో తెలుసు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను’ అని ఈ మేరకు పవన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా అలీ తల్లి జైతున్‌ బీబీ నిన్న రాత్రి ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరగనున్నాయి.

చదవండిఅలీకి మాతృ వియోగం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రజనీ కొత్త చిత్రానికి కుదిరిన ముహూర్తం

సినిమాలో చూసి ఎంజాయ్‌ చేయడమే : విజయ్‌

సినిమా స్టార్లను వెనక్కునెట్టిన విరాట్‌ కోహ్లి

అశ్వథ్థామ నుంచి అందమైన పాట..

‘తిరుపతి పార్ట్‌నర్‌కు థ్యాంక్స్‌’

‘వెంకీ మామ’పై చిరంజీవి ప్రశంసలు

నా భార్య బాగా రాస్తుంది.. కానీ చదవను!

డబ్బే నాకు సామర్థ్యాన్ని ఇచ్చింది..

అలీకి మాతృ వియోగం

దక్షిణాదిలో జాన్వి ఎంట్రీ షురూ?

నటి పెళ్లి ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌..

ఇది చాలదని చరణ్‌ అన్నారు

వైఫ్‌ ఆఫ్‌ రామ్‌

సినిమా ఎలా తీయకూడదో నేర్చుకున్నాను

ఆటకైనా.. వేటకైనా రెడీ

బ్లాక్‌బస్టర్‌ బహుమతి

డిఫరెంట్‌ లుక్స్‌లో కీరవాణి తనయుడు..

ఇరగదీసిన సూపర్‌ స్టార్స్‌..

హ్యాపీ బర్త్‌డే పాప: వరుణ్‌ తేజ్‌

ఇట్స్‌ ప్యాకప్‌ టైమ్‌..

తీన్‌మార్‌ హీరోయిన్‌ పెళ్లి చేసుకోబోతుందా..

రూలర్‌ సాంగ్‌: యూత్‌ గుండెల్లో అలారమే..

జైలులో నిద్రలేని రాత్రి గడిపా : పాయల్‌

రిలీజ్‌కు ముందే 150 టికెట్లు కొన్న వీరాభిమాని

బ్లాక్‌బస్టర్‌ గిఫ్ట్‌ లోడ్‌ అవుతోం‍ది!

నాకు ఎంతటి అవమానం జరిగిందో..

స్విట్జర్లాండ్‌లో సినీ సిస్టర్స్‌

సీనియర్‌ నటుడు కన్నుమూత

అమితాబ్‌ సూచనను పాటించలేకపోతున్నా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రజనీ కొత్త చిత్రానికి కుదిరిన ముహూర్తం

సినిమాలో చూసి ఎంజాయ్‌ చేయడమే : విజయ్‌

సినిమా స్టార్లను వెనక్కునెట్టిన విరాట్‌ కోహ్లి

అలీకి పవన్‌ కల్యాణ్‌ ప్రగాఢ సానుభూతి

అశ్వథ్థామ నుంచి అందమైన పాట..

‘తిరుపతి పార్ట్‌నర్‌కు థ్యాంక్స్‌’