‘సైరా’కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌; వీడియో

19 Aug, 2019 11:42 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్‌కు పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్రయూనిట్‌ తాజాగా విడుదల చేసింది. ఇంతకుముందే ఫొటోలు రిలీజ్‌ చేసింది. ‘సైరా నరసింహారెడ్డి’ అంటూ పవన్‌ ఆవేశంగా నినదించడం వీడియోలో ఉంది. హీరో చిరంజీవి, దర్శకుడు సురేందర్‌ రెడ్డి దగ్గరుండి పవన్‌తో డబ్బింగ్ చెప్పించడం వీడియో దృశ్యాల్లో కనబడుతోంది. రామ్‌ చరణ్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అక్టోబర్‌ 2న ఈ సినిమా విడుదలకానుంది. టీజర్‌కు వాయిస్‌ ఓవర్‌ అందించిన తన బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌కు రామ్‌ చరణ్‌ ట్విటర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపాడు.

చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌, కన్నడ స్టార్ సుధీర్‌, తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతి, జగపతిబాబు, తమన్నా, రవికిషన్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడ అమిత్‌ త్రివేది సంగీతమందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అది డ్రగ్‌ పార్టీ కాదు..

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌

రూ.10 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిన నటి

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం

నా నంబర్‌ వాళ్ల దగ్గర లేదనుకుంటా

దెయ్యాల  కథలు  చెబుతా

ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలి – కృష్ణంరాజు

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌ కటౌట్‌

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రభాస్‌ కామెంట్‌

షూటింగ్‌లో గాయపడ్డ విక్టరీ వెంకటేష్‌

మెగాస్టార్‌ కోసం సూపర్‌ స్టార్‌!

విరాజ్‌పేట్‌ లిల్లీ!

‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు’

‘సాహో’ రన్‌టైం ఎంతంటే!

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

చలో జైపూర్‌

మళ్లీ అశ్చర్యపరుస్తారట

వినోదం కోసం పరుగు

పవర్‌ ఫుల్‌ రాంగీ

ఒక జానర్‌కి ఫిక్స్‌ అవ్వను

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అది డ్రగ్‌ పార్టీ కాదు..

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌

‘సైరా’కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌; వీడియో

రూ.10 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిన నటి

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం