పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

2 Nov, 2019 17:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకు గుడ్‌న్యూస్‌. పవర్‌స్టార్‌ మళ్లీ తెరపై సందడి చేయనున్నారు. సరికొత్త కాంబినేషన్‌లో పవన్‌ కొత్త సినిమా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. హిందీలో హిట్‌ అయిన పింక్‌ సినిమా రీమేక్‌లో పవన్‌ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించనున్నారు. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. నాని హీరోగా ‘ఎంసీఏ’  సినిమా తీసిన వేణు శ్రీరామ్‌కు దర్శకత్వం బాధ్యతలు అప్పగించినట్టు ప్రముఖ ట్రేడ్‌ ఎనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

అమితాబ్‌ బచ్చన్‌, తాప్పీ పొన్ను ప్రధాన పాత్రల్లో నటించిన ‘పింక్‌’ సినిమా 2016లో హిందీలో మంచి విజయాన్ని అందుకుంది. 23 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ. 85 కోట్లు వసూలు చేసింది. సామాజిక సందేశంతో క్రైమ్‌ డ్రామా జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాను తమిళంలో ‘నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్‌ చేశారు. స్టార్‌ హీరో అజిత్‌ ప్రధానపాత్ర పోషించిన ఈ సినిమాను బోనీ కపూర్‌ నిర్మించారు. తమిళంలోనూ విజయం సాధించడంతో తెలుగులోనూ రీమేక్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. ‘పింక్‌’  రీమేక్‌లో పవన్‌ నటిస్తున్నాడని తెలియడంతో సోషల్‌ మీడియాలో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌: లెక్క తేలింది. రాహుల్‌ గెలిచాడు!

‘నీ స్నేహం నన్నెంతగానో ప్రభావితం చేసింది’

బిగ్‌బాస్‌ ఇంట్లో ఆఖరి మజిలీ, అదిరిపోలా!

ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!

రజనీకాంత్‌కు అరుదైన గౌరవం

శ్రీముఖి విన్నర్‌ కాదంటున్న ఆమె తమ్ముడు

పాటల్లేవు.. బాగుంది: మహేష్‌బాబు

పున్నును ఎత్తుకున్న రాహుల్‌, మొదలుపెట్టారుగా

హాస్య నటుడిని మోసం చేసిన మేనేజర్‌

యాక్షన్‌ పెద్ద హిట్‌ అవుతుంది

మంచి కామెడీ

అమ్మ దీవెనతో...

తండ్రిని మించిన తార

రజనీ వ్యూహం?

ఇంకో పోలీస్‌ కావలెను!

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

తల్లీ కొడుకు

వాళ్లిద్దరి ప్రేమ

ఏజెంట్‌ మహా

తోడు లేని జీవితాలు

జయలలిత బయోపిక్‌ను అడ్డుకోండి!

బిగ్‌బాస్‌ టైటిల్‌ తన్నుకుపోయే ఆ ఒక్కరు?

శ్రీముఖి కోసం ‘సైరా’ను వాడుకున్నారు..

నేనే దర్శకుడినైతే అనసూయను..

ఆ షో కంటెస్టెంట్‌ ఎవరో తెలుసా?

బ్యాట్‌తో గ్రౌండ్‌లోకి దిగిన షాహిద్‌!

బిగ్‌బాస్‌: హేమ తిరిగొచ్చింది.. శ్రీముఖికి పంచ్‌

మీకు మాత్రమే చెప్తా : మూవీ రివ్యూ

టికెట్లు అమ్మిన విజయ్‌ దేవరకొండ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

బిగ్‌బాస్‌: లెక్క తేలింది. రాహుల్‌ గెలిచాడు!

‘నీ స్నేహం నన్నెంతగానో ప్రభావితం చేసింది’

బిగ్‌బాస్‌ ఇంట్లో ఆఖరి మజిలీ, అదిరిపోలా!

ఈ పాటల మాంత్రికుడి పాటలు వింటారా!

శ్రీముఖి విన్నర్‌ కాదంటున్న ఆమె తమ్ముడు