కనిపించదు... వినిపించదు!

19 Dec, 2018 00:54 IST|Sakshi

టాలీవుడ్‌లో ఈ ఏడాది పాయల్‌ రాజ్‌పుత్‌ ఒక సంచలనం. తెలుగులో నటించిన తొలి సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’లోనే నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న హీరోయిన్‌ క్యారెక్టర్‌ చేయడమే కాకుండా ప్రేక్షకుల చేత భేష్‌ అనిపించుకున్నారీ పంజాబీ బ్యూటీ. అటు గ్లామర్‌ పరంగానూ కుర్రకారును ఆకట్టుకున్నారు. ఇప్పుడు రెండో సినిమాకి ఇంకా పెద్ద సవాల్‌ని స్వీకరించారు పాయల్‌. రవితేజ హీరోగా వీఐ ఆనంద్‌ దర్శకత్వంలో రామ్‌ తాళ్ళూరి నిర్మాతగా ‘డిస్కో రాజా’(వర్కింగ్‌ టైటిల్‌) అనే సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటించనున్నారు. 1980 నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాలో హీరో రవితేజ డ్యూయల్‌ రోల్‌ చేస్తారని సమాచారం.

అలాగే పాయల్‌ రాజ్‌పుత్‌ అంధురాలిగా, బధిర (మూగ, చెవిటి) యువతిగా నటించనున్నారు. అంటే.. ఈ సినిమాలో క్యారెక్టర్‌ పరంగా పాయల్‌కు వినిపించదు. కనిపించదన్నమాట. ఈ పాత్రలో పర్ఫెక్ట్‌గా ఒదిగిపోవడానికి బ్లైండ్‌ స్కూల్‌కి వెళ్లి అక్కడ ఉన్న స్టూడెంట్స్‌ హావభావాలను పరిశీలించాలని డిసైడ్‌ అయ్యారు పాయల్‌. అలాగే తమిళంలో ‘ఏంజిల్‌’ అనే చిత్రంలో ఒక కథానాయికగా నటిస్తున్నారామె. ఉదయనిథి స్టాలిన్‌ ఇందులో హీరో. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

ఇస్మార్ట్ సంబరాల్లో వర్మ

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

ఆమె స్టెప్పేస్తే.. ‘కెవ్వు కేకే’

‘బిగ్‌బాస్‌’లా టాస్క్‌లు ఇచ్చిన నాగ్‌!

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

బిగ్‌బాస్‌-3: ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ మారిందా!?

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా