మెగా హీరోకి షాక్‌ ఇచ్చిన పూజ!

14 May, 2019 12:17 IST|Sakshi

టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్‌ ఫాంలో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డే. కెరీర్‌ లో ఒక్క బ్లాక్‌ బస్టర్‌ లేకపోయినా ఈ భామ భారీ చిత్రాలతో సత్తా చాటుతున్నారు. ఇటీవల అరవింద సమేతతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ తాజాగా మహర్షి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.

అయితే మహర్షి సెట్స్ మీద ఉండగానే మరిన్ని సినిమాలకు ఓకె  చెప్పారు పూజ. త్రివిక్రమ్‌ అల్లు అర్జున్‌ సినిమా, ప్రభాస్ హీరోగా పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కుతున్న జాన్‌ సినిమాలతో పాటు వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న వాల్మీకి సినిమాలోనూ నటించేందుకు ఓకే చెప్పారు. తాజా సమాచారం ప్రకారం వాల్మీకి నుంచి పూజా హెగ్డే తప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

డేట్స్ అడ్జస్ట్‌ కానీ కారణంగానే పూజ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్టుగా చెపుతున్నారు. తమిళ సూపర్‌ హిట్ జిగర్‌తాండకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌ నెగెటివ్‌ రోల్‌ లో కనిపించనున్నాడు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే

విశ్వక్‌ కార్టూన్‌

హీరో మొదలయ్యాడు

యాక్షన్‌ ప్లాన్‌ రెడీ

నవ ప్రపంచం కోసం

రివెరా రొమాన్స్‌

మాకు హ్యాట్రిక్‌ మూవీ అవుతుందనుకుంటున్నా

తేజగారు నా బ్రెయిన్‌ వాష్‌ చేశారు

నటుడిపై మండిపడ్డ లాయర్‌

మాట నిలబెట్టుకున్న లారెన్స్‌!

సూపర్‌ స్టార్‌ను ఎగిరి తన్నాడు!

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

రీమేక్‌తో హ్యాట్రిక్‌..!

నటుడు నాజర్‌పై ఆరోపణలు

సామాన్యుడి ప్రేమ

అలాద్దీన్‌ ప్రపంచం

గోపాలకృష్ణ రైట్స్‌ రాధాకి

మహిళలు తలచుకుంటే...

బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి...

గ్యాంగ్‌స్టర్‌ ఈజ్‌ కమింగ్‌

ఎవరు చంపుతున్నారు?

దమ్మున్న కుర్రోడి కథ

ఉప్పెనతో ఎంట్రీ

కథ వినగానే హిట్‌ అని చెప్పా

తారే చైనా పర్‌

డ్యాన్సర్‌గా...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెండు గంటల ప్రేమ

పండోరా గ్రహంలోకి...

యాక్టర్‌ కాదు డైరెక్టర్‌

ప్రతి అడుగూ విలువైనదే

విశ్వక్‌ కార్టూన్‌

హీరో మొదలయ్యాడు