మాఫియాలోకి స్వాగతం

24 Jun, 2019 02:10 IST|Sakshi

సౌత్‌లో మంచి జోరుమీదున్న పూజాహెగ్డే హిందీలో మూడో చిత్రానికి గ్రీన్‌  సిగ్నల్‌ ఇచ్చారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. సంజయ్‌ గుప్తా దర్శకత్వంలో హిందీలో ‘ముంబై సాగ’ అనే ఓ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్‌ అబ్రహాం, ఇమ్రాన్‌ హష్మి హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేని తీసుకున్నారని బీటౌన్‌లో కథనాలు వస్తున్నాయి.

మరి.. సంజయ్‌గుప్తా వెండితెర మాఫియాలో పూజా జాయిన్‌ అవుతారా? వెయిట్‌ అండ్‌ సీ. హృతిక్‌రోషన్‌ ‘మొహెంజోదారో’, అక్షయ్‌కుమార్‌ ‘హౌస్‌ఫుల్‌ 4’ చిత్రాల్లో పూజా కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. జాకీష్రాఫ్, సునీల్‌æశెట్టి, ప్రతీక్‌ బబ్బర్‌ తదితరులు నటిస్తున్న ‘ముంబై సాగ’ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేయాలనుకుంటున్నారు. తెలుగులో ప్రభాస్‌ (‘జాన్‌’వర్కింగ్‌ టైటిల్‌), అల్లు అర్జున్, వరుణ్‌తేజ్‌ (వాల్మీకి) సినిమాల్లో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

మా సింబా వచ్చేశాడు : ప్రముఖ హీరో

టిక్‌టాక్‌ చిట్కాలు కావాలంటూ.. అమితాబ్‌

టిక్‌టాక్‌ చిట్కాలు కావాలంటూ.. అమితాబ్‌

‘తూనీగ’ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

సాహోకు ఆ రికార్డు దాసోహం

తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’

‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

టెక్నాలజీ మాయ

కిలాడి నంబర్‌ 4

ఒక దైవరహస్యం

అదృష్ట దేవత

ర్యాప్‌దే హవా

ముగ్గురు ఫూల్స్‌ కథ ఇది

బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు

టిప్‌ టిప్‌.. భలే ఉంది స్టెప్‌

ప్రియాంక కిడ్నాప్‌?

మనసుకు హత్తుకునేలా...

రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డా

ఫైటర్‌ విజయ్‌

హ్యాపీ బర్త్‌డే అప్పా

సెప్టెంబర్‌ 6న ‘దర్పణం’

రాజ్‌తరుణ్‌ కారు కేసు: కార్తీక్‌ రూ.3లక్షలకు బేరం

జాన్వీ కపూర్‌ ఎందుకు రాలేదు!?

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

పిల్లలతో ఇవేం ఆటలు.. నటికి క్లాస్‌

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

మా సింబా వచ్చేశాడు : ప్రముఖ హీరో

టిక్‌టాక్‌ చిట్కాలు కావాలంటూ.. అమితాబ్‌

సాహోకు ఆ రికార్డు దాసోహం

తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’

టిప్‌ టిప్‌.. భలే ఉంది స్టెప్‌