ఒకే రోజు ప్రభాస్‌, మహేష్‌, ఎన్టీఆర్‌లతో!

7 May, 2019 12:02 IST|Sakshi

ప్రస్తుతం టాలీవుడ్‌ పూజా హెగ్డే హవా నడుస్తోంది. టాలీవుడ్ టాప్‌ హీరోలందరూ పూజతో కలిసి నటించేందుకు ఇంట్రస్ట్‌ చూపిస్తున్నారు. కెరీర్‌లో ఒక్క బిగ్‌ హిట్ లేకపోయినా పూజా హెగ్డే ఇమేజ్‌ మాత్రం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్‌ సరనస హీరోయిన్‌గా నటించిన ‘అరవింద సమేత’  ఇప్పటికే రిలీజ్‌ కాగా, మహేష్‌ సరసన నటించిన ‘మహర్షి’ ఈ నెల 9న రిలీజ్‌ కానుంది. ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్‌ మీద ఉంది.

తాజాగా మహర్షి ప్రమోషన్‌ సందర్భంగా టాప్‌ స్టార్స్‌తో కలిసి నటించటంపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు పూజా హెగ్డే. అరవింద సమేత, మహర్షి, ప్రభాస్‌ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరగటంతో పూజా..ఒకే రోజు ముగ్గురు హీరోలతో కలిసి నటించాల్సి వచ్చిందట.

ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్టీఆర్‌తో అరవింద సమేత, తరువాత మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు మహేష్‌ మహర్షి, రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు ప్రభాస్‌ సినిమాల షూటింగ్‌లో పాల్గొన్నారట. ఈ షెడ్యూల్స్‌ సమయంలో రోజుకు కేవలం నాలుగు గంటల మాత్రమే నిద్రపోయేందుకు సమయం దొరికేదట. కాస్త కష్టమనిపించినా ఒకేసారి ముగ్గురు టాప్‌ హీరోలతో కలిసి నటించటం ఆనందంగా ఉందన్నారు పూజ.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే హీరోయిన్లు గా నటించిన మహర్షి ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లరి నరేష్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. ఈమూవీ మహేష్‌ 25వ సినిమా కావటంతో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షారూఖ్‌ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌

మాటల్లేకుండా.. ప్రీ టీజర్‌

అందుకే.. ‘ఇస్మార్ట్‌’గా వాయిదా వేశారు

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు : నటి

నడిగర్‌ సంఘం ఎన్నికలకు లైన్‌క్లియర్‌

హల్‌చల్‌ చేస్తోన్న బిగ్‌బాస్‌-3 ప్రోమో

రజనీ సీఎం కావాలని యాగం

ఆయనకు 53 ఏళ్లా.. కాదు 25

ఆస్పత్రినుంచి సినీనటుడు శర్వానంద్‌ డిశ్చార్జ్‌

కష్టాల్లో ‘కెప్టెన్‌’.. ఆస్తులు వేలం!

నగ్నంగా ఇరవై రోజులు!

బిగ్‌బాస్‌ 3.. కంటెస్టెంట్స్‌ ఎవరంటే?

నా పంచ్‌ పవర్‌ చూపిస్తా  

ఓ ప్రేమకథ

పాతిక... పదహారు!

విజయం అంటే భయం!

సల్మాన్‌ బిజినెస్‌మేన్‌

మా బాధ్యత పెరిగింది

తలైవాతో తలపడుతున్నారు

కోపిష్టి యజమాని

మళ్లీ తెలుగులో నటించాలని ఉంది

గుర్రపుస్వారీ.. కత్తిసాము

ఆస్ట్రియాలో ఆటాపాటా

రణ్‌వీర్‌ సింగ్‌కు నోటీసులు..

నితిన్‌ మెట్రో ఎందుకు ఎక్కాడంటే..

సాహో రిజల్ట్‌పై కేఆర్‌కే అంచనాలివే..

‘ఆ సినిమాల్లో ఎప్పటికీ నటించను’

ఫ్యాన్స్‌కు షాకిచ్చిన మెగాస్టార్‌

శరణార్థి దినోత్సవం రోజు ప్రియాంక స్పెషల్‌ వీడియో

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ రివ్యూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షారూఖ్‌ అభిమానులకు షాకింగ్‌ న్యూస్‌

మాటల్లేకుండా.. ప్రీ టీజర్‌

అందుకే.. ‘ఇస్మార్ట్‌’గా వాయిదా వేశారు

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు : నటి

నడిగర్‌ సంఘం ఎన్నికలకు లైన్‌క్లియర్‌

హల్‌చల్‌ చేస్తోన్న బిగ్‌బాస్‌-3 ప్రోమో