భారీ డిజాస్టర్‌ దిశగా ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’

17 Jan, 2019 13:47 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోపిక్‌ మూవీ యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడటంతో అదే స్థాయిలో ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ కూడా జరిగింది. ఎన్టీఆర్‌ సినిమాను దాదాపు రూ. 70 కోట్లకు అమ్మినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు తొలి రోజు నుంచి డివైడ్‌ టాక్‌ రావటంతో కలెక్షన్ల ఆశించిన స్థాయిలో రాలేదు. సంక్రాంతి సెలవులను కూడా యన్‌.టి.ఆర్‌ క్యాష్‌ చేసుకోలేకపోయింది.

గత బుధవారం రిలీజ్‌ అయిన ఈ సినిమా తొలి వారాంతానికి ఇంకా రూ. 20 కోట్ల మార్క్‌ షేర్‌ కూడా సాధిం‍చలేదని ఇంటర్‌నేషనల్‌ బిజినెస్ టైమ్స్‌ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు బ్రేక్‌ ఈవెన్‌ సాధించటం సాధ‍్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పండుగ సెలవులు కూడా అయిపోవటంతో కలక్షన్లపై మరింత డ్రాప్‌ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు భారీ డిజాస్టర్‌గా మిగిలే అవకాశలే ఎక్కువగా ఉన్నాయన్న టాక్‌ వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు

‘జుమాంజి’ నటికి కరోనా

న్యూ కట్‌

భారీ విరాళం

సినిమా

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు

‘జుమాంజి’ నటికి కరోనా

న్యూ కట్‌

భారీ విరాళం

మార్క్‌ బ్లమ్‌ ఇక లేరు