అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి?

3 Aug, 2019 13:28 IST|Sakshi

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరంటే టక్కున గుర్కొచ్చే పేరు ప్రభాస్‌. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్‌ త్వరలో సాహో సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ప్రభాస్‌ సినిమాలు ఏ స్థాయిలో వార్తల్లో ఉంటాయో, ప్రభాస్‌ పెళ్లి వార్తలు కూడా అదే స్థాయిలో వార్తల్లో వినిపిస్తుంటాయి.

తాజాగా సాహో సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో మరోసారి ప్రభాస్‌ పెళ్లి వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సాహో సినిమా రిలీజ్‌ తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. అమెరికాలో సెటిల్‌ అయిన ఓ తెలుగు కుటుంబానికి చెందిన అమ్మాయిని ప్రభాస్‌ పెళ్లాడనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ప్రభాస్‌ గాని ఆయన పీఆర్‌ టీం గాని ఇంతవరకు స్పందించలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వెనక్కి తగ్గిన సూర్య

‘ఆ మాట వింటేనే చిరాకొస్తుంది’

రెండు విడాకులు.. ఒక రూమర్‌!

‘బిగ్‌బాస్‌పై వాస్తవాలు వెల్లడించాలి’

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దేవదాస్‌ కనకాలకు చిరంజీవి నివాళి

డ్వేన్ బ్రావోతో సోషల్ అవేర్నెస్‌ ఫిలిం

‘డియర్‌ కామ్రేడ్‌’కు నష్టాలు తప్పేలా లేవు!

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

‘కనకాల’పేటలో విషాదం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది

కొత్త గెటప్‌

దేవదాస్‌ కనకాల ఇక లేరు

నట గురువు ఇక లేరు

పది సినిమాలు చేసినంత అనుభవం వచ్చింది

బర్త్‌డేకి ఫస్ట్‌ లుక్‌?

పవర్‌ఫుల్‌

అద్దెకు బాయ్‌ఫ్రెండ్‌

25 గెటప్స్‌లో!

తన రిలేషన్‌షిప్‌ గురించి చెప్పిన పునర్నవి

‘తూనీగ’ డైలాగ్ పోస్ట‌ర్ల‌ విడుదల

‘‘డియర్‌ కామ్రేడ్‌’ విజయం సంతోషాన్నిచ్చింది’

ఐ లవ్యూ, ఐ మిస్‌ యూ: హీరో కూతురు

సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘డియర్‌ కామ్రేడ్‌’కు నష్టాలు తప్పేలా లేవు!

వెనక్కి తగ్గిన సూర్య

దేవదాస్‌ కనకాలకు చిరంజీవి నివాళి

‘ఆ మాట వింటేనే చిరాకొస్తుంది’

‘కనకాల’పేటలో విషాదం

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’