ఇక అలాంటి సినిమాలు చేయను : ప్రభాస్‌

24 Aug, 2019 15:18 IST|Sakshi

సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ప్రభాస్‌ ప్రస్తుతం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అనుష్కతో తన అనుబంధం గురించి క్లారిటీ ఇచ్చిన ప్రభాస్‌.. ఇక మీదట ఎట్టిపరిస్థితుల్లో భారీ బడ్జెట్‌ సినిమాల్లో నటించబోనని తేల్చి చెప్పేశాడు.

భారీ బడ్జెట్‌ చిత్రాల వల్ల చాలా రోజులు పాటు షూటింగ్ చేయాల్సి రావటంతో పాటు రిలీజ్‌ సమయంలో తీవ్రమైన ఒత్తిడికి గురికావాల్సి వస్తుందన్నాడు ప్రభాస్‌. అభిమానుల కోరిక మేరకు ఇక మీదట ఏడాదికి రెండు సినిమాలు చేసేలా ప్రయత్నిస్తానని చెప్పాడు. అంతేకాదు ‘సాహో భారీ వసూళ్లు సాధించి చరిత్ర సృష్టిస్తుందో లేదో చెప్పలేను కానీ బాహుబలి అభిమానులను మాత్రం తప్పకుండా అలరిస్తుంద’న్నారు.

యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ సాహో. శ్రద్ధకపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘జైట్లీ జీ, 20 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను’

బాలీవుడ్‌కు షాక్‌ ఇచ్చిన సౌత్‌!

రైల్వే స్టేషన్‌లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..!

ఈ ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?

సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!

ఎస్వీఆర్‌ విగ్రహావిష్కరణ వాయిదా!

‘హవా’ చూపిస్తోంది : హీరో చైతన్య

‘గ్యాంగ్‌ లీడర్‌’ మరోసారి వాయిదా?

పగ ఎత్తు ఎంతో చూపిస్తా

విద్యావంతురాలు

ఏం జరుగుతుంది?

రచ్చ మళ్లీ మొదలవుతుంది

ఆమిర్‌ కూతురు డైరెక్షన్‌లో...

యువ రాక్షసుడు

భారతీయుడిగా అది నా బాధ్యత

శిక్షణ ముగిసింది

మళ్లీ తల్లి కాబోతున్నారు

పోలీసుల చేత ఫోన్లు చేయించారు

యాక్షన్‌ రాజా

బల్గేరియా వెళ్లారయా

సీక్రెట్‌ టాస్క్‌లో ఓడిన హిమజ

పెళ్లి పీటలెక్కనున్న హీరోహీరోయిన్లు!?

గొడవలు పెట్టేందుకు.. బిగ్‌బాస్‌ రంగంలోకి దిగాడా?

‘సాహో’ రన్‌ టైమ్‌ ఎంతంటే..?

నువ్వు అద్భుతమైన నటివి: హృతిక్‌

ఎస్వీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చిరు

‘ఉక్కు మహిళ’గా విద్యాబాలన్‌

బిగ్‌బాస్‌.. అది సీక్రెట్‌ టాస్కా?

ఆ సన్నివేశాల్లో నటించడం కష్టం : హీరోయిన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!

‘జైట్లీ జీ, 20 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాను’

రైల్వే స్టేషన్‌లో పాట ఆమెను సెలబ్రిటీ చేసింది..!

‘గ్యాంగ్‌ లీడర్‌’ మరోసారి వాయిదా?

‘హవా’ చూపిస్తోంది : హీరో చైతన్య

బల్గేరియా వెళ్లారయా