‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్‌

23 Oct, 2019 13:41 IST|Sakshi

హైదరాబాద్‌: పుట్టినరోజు సందర్భంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌, టాలీవుడ్‌ గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు బర్త్‌డే విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. సోషల్‌ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాహుబలి ప్రభాస్‌ మరిన్ని గొప్ప సినిమాలు తీయాలని, ఆయన కెరీర్‌ గొప్పగా సాగాలని, మున్ముందు భారీ విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా ప్రభాస్‌కు పోటీగా నటించిన రానా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో విషెస్‌ తెలిపారు. "జన్మదిన శుభాకాంక్షలు సోదరా... నీ అందమైన మనస్సు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్‌ యూ" అంటూ రానా ప్రభాస్‌కు విషెస్‌ చెప్పారు. ప్రభాస్ తో కలిసి నవ్వులు చిందిస్తున్న ఫొటోను కూడా ఆయన పోస్ట్‌ చేశారు.

'బాహుబలి' సినిమాలో ప్రభాస్‌-రానా పోటాపోటీగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మూడేళ్లకుపైగా కలిసి పనిచేసిన ఈ ఇద్దరు స్టార్స్‌ మంచి ఫ్రెండ్స్‌ అయ్యారు. బాహుబలిగా ప్రభాస్‌కు ఎంత పేరు వచ్చిందో.. భల్లాలదేవగా రానాకు కూడా ప్రేక్షకులు అంతగానే ఫిదా అయ్యారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌!

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!

‘వార్‌-2’: హృతిక్‌ను ప్రభాస్‌ ఢీకొడతాడా?

నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!

ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..

సీన్‌ టు సీన్‌ అర్జున్‌రెడ్డే.. ‘వర్మ’ ట్రైలర్‌ వచ్చేసింది!

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు రాహుల్‌, అలీకి బిగ్‌ షాక్‌

ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!

నాన్న లేకుంటే నేను లేను

నేను చాలా తప్పులు చేశా..

ప్రధానిపై కుష్బూ ఫైర్‌

తుపాకి రాముడుకి థియేటర్లు ఇవ్వాలి

నకిలీ ఆహ్వానం

ప్రేక్షకుల సపోర్ట్‌ చాలు

మా ఏపీ సభ్యులకు రూ.5 లక్షల ప్రమాద బీమా

సినీ పరిశ్రమ అభివృద్ధికి జగన్‌ ముందుంటారు

ఫారిన్‌ పోదాం రాములా!

నీ పరిచయం తర్వాత అన్నీ మధుర క్షణాలే

డార్లింగ్‌కి శుభాకాంక్షలు

వైరలవుతున్న అలియా, రణ్‌బీర్‌ వెడ్డింగ్‌ కార్డు!

‘దబాంగ్‌-3’తో నటుడి కుమార్తె తెరంగ్రేటం

‘రాములో రాములా..నన్నాగం చేసిందిరో’

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థపై ఐటీ దాడులు

‘రాగానే రోజ్‌వాటర్‌తో ముఖం కడిగేవాడిని’

బిగ్‌బాస్‌: అలీని చూసి వణికిపోతున్న హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమ.. ఇప్పుడు నిశ్చితార్థం

బిగ్‌బాస్‌: బాబాపై ప్రతాపాన్ని చూపిస్తున్న అలీ..

ఏదైనా రాజకీయాలు జరిగితే శ్రీముఖి విన్నర్‌ కావొచ్చు..

షావుకారు జానకి @400

వారి కంటే నాకు తక్కువే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!

ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు రాహుల్‌, అలీకి బిగ్‌ షాక్‌

ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!

నాన్న లేకుంటే నేను లేను

నేను చాలా తప్పులు చేశా..