పెళ్లి వార్తలపై స్పందించిన ప్రభాస్‌

13 Aug, 2019 16:49 IST|Sakshi

సాహో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్న ప్రభాస్‌, ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ట్రైలర్‌ లాంచ్‌ సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్ మీడియాలను పలకరించిన యంగ్ రెబల్‌ స్టార్‌ వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సమాధానాలు చెప్పాడు.

బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ప్రభాస్‌ తన పెళ్లి గురించి వస్తున్న వార్తలకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ వార్తలపై స్పందించిన ప్రభాస్‌ అవన్నీ రూమర్స్‌ అంటూ కొట్టి పారేశాడు. అంతేకాదు అనుష్క తో తాను డేటింగ్‌లో ఉన్నట్టుగా వస్తున్న వార్తల్లోనూ నిజం లేదన్నాడు. ప్రస్తుతం సాహో ప్రమోషన్‌లో బిజీగా ఉన్న ప్రభాస్‌ ఆ తరువాత జిల్‌ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటించనున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

‘సాహో’ టీం మరో సర్‌ప్రైజ్‌

హ్యాపి బర్త్‌ డే అమ్మా..!

‘రణరంగం’ను వదిలేసిన మాస్‌ హీరో

ఏఏ 19 : తెర మీదకు మరో టైటిల్‌

‘వాల్మీకి’ టీజర్‌ రెడీ!

శివకార్తికేయన్‌ కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌

వదిలేది లేదు

నయన్‌పై కీర్తి అభిమానుల ఆగ్రహం

‘బిగ్‌బాస్‌’సీరియస్‌.. శివజ్యోతి, రోహిణిలకు షాక్‌

క్రేజీ కాంబినేషన్‌

ఎవరి సలహాలూ వినొద్దన్నారు

సినిమా గురించి ప్రేక్షకులే మాట్లాడతారు

నేనొచ్చేశా!

ఎంత ఖర్చుపెట్టినా ఆ పేరు రాదు

ట్రాప్‌లో పడేస్తారు

ఇట్స్‌ మేకప్‌ టైమ్‌

ఆమిర్‌.. సేతుపతి.. ఓ మల్టీస్టారర్‌

సమీర పాత్ర ఫుల్‌మీల్స్‌

‘నిరీక్షణ’కోసం విలన్‌గా మారిన హీరో

కంటెంట్‌ బాగుంటేనే ఆదరిస్తున్నారు: పృథ్వీ

13 ఏళ్ల తర్వాత విజయశాంతి తొలిసారిగా..

చేయి పట్టుకొని లాగింది: వైరల్‌ వీడియో

ఇస్మార్ట్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ

భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి

‘సాహో’ బడ్జెట్‌ను స్వయంగా వెల్లడించిన ప్రభాస్‌

తూనీగ డిజిట‌ల్ డైలాగ్‌ విడుదల

క్షమాపణ చెప్పిన మమ్ముట్టి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘తను నన్నెప్పుడు అసభ్యంగా తాకలేదు’

ప్రముఖ సింగర్‌ భార్య మృతి

‘రణరంగం’ను వదిలేసిన మాస్‌ హీరో

ఏఏ 19 : తెర మీదకు మరో టైటిల్‌

హ్యాపి బర్త్‌ డే అమ్మా..!

‘వాల్మీకి’ టీజర్‌ రెడీ!