వైరల్‌ అవుతున్న ప్రభాస్‌, జాక్వెలిన్‌ స్టెప్పులు

19 Aug, 2019 16:51 IST|Sakshi

‘సాహో’ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మేకర్స్‌.. ఆదివారం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు అభిమానులు పోటెత్తడంతో అక్కడి వాతావరణం అంతా సందడిగా మారింది. ప్రభాస్‌ను వెండితెర మీద చూసేందుకు అభిమానులు ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారో నిన్నటి ఈవెంట్‌ను చూస్తే అర్థమవుతుంది. బాహుబలి తరువాత రెండేళ్ల గ్యాప్‌తో వస్తోన్న ఈ మూవీపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అభిమానుల అంచనాలకు తగ్గట్లే సాహోను తెరకెక్కించినట్లు దర్శకుడు, నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. సాహో పోస్టర్స్‌, టీజర్స్‌, సాంగ్స్‌ ఏ రేంజ్‌లో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక సాహో ట్రైలర్‌ అయితే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్‌ చేసింది. తాజాగా బ్యాడ్‌ బ్యాయ్‌ అంటూ ఓ ప్రత్యేక గీతాన్ని వదిలారు. ఈ పాటలో మన డార్లింగ్‌.. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌తో స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సుజీత్‌ తెరకెక్కించిన సాహో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆకట్టుకుంటోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ ట్రైలర్‌

అది డ్రగ్‌ పార్టీ కాదు..

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌

‘సైరా’కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌; వీడియో

రూ.10 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిన నటి

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం

నా నంబర్‌ వాళ్ల దగ్గర లేదనుకుంటా

దెయ్యాల  కథలు  చెబుతా

ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలి – కృష్ణంరాజు

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌ కటౌట్‌

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రభాస్‌ కామెంట్‌

షూటింగ్‌లో గాయపడ్డ విక్టరీ వెంకటేష్‌

మెగాస్టార్‌ కోసం సూపర్‌ స్టార్‌!

విరాజ్‌పేట్‌ లిల్లీ!

‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు’

‘సాహో’ రన్‌టైం ఎంతంటే!

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

చలో జైపూర్‌

మళ్లీ అశ్చర్యపరుస్తారట

వినోదం కోసం పరుగు

పవర్‌ ఫుల్‌ రాంగీ

ఒక జానర్‌కి ఫిక్స్‌ అవ్వను

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆకట్టుకుంటోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ ట్రైలర్‌

అది డ్రగ్‌ పార్టీ కాదు..

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌

‘సైరా’కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌; వీడియో

రూ.10 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిన నటి