నిఖిల్‌ క్లారిటీ.. సాహో తరువాతే రిలీజ్‌!

28 Jul, 2019 15:35 IST|Sakshi

ఒకప్పుడు వరుస విజయాలతో మంచి ఫాంలో కనిపించిన యంగ్ హీరో నిఖిల్ ఇప్పుడు తన సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు పడుతున్నాడు. కిరాక్‌ పార్టీ సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న నిఖిల్‌... అర్జున్‌ సురవరం సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా రిలీజ్ విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఇప్పట్లో రిలీజ్‌ లేదని తేల్చి చెప్పేశాడు.

ఇటీవల సోషల్ మీడియా ద్వారా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ‘పెద్దన్న ప్రభాస్‌ సాహో సినిమా రిలీజ్‌ తరువాతే అర్జున్‌ సురవరం రిలీజ్‌ ఉంటుంద’ని చెప్పాడు. సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే నిఖిల్ సినిమా రిలీజ్‌కు ఇక నెలపైనే సమయముందన్న మాట. ప్రస్తుతానికి ప్రమోషన్‌ కూడా పక్కన పెట్టేసిన చిత్రయూనిట్, ఇంత గ్యాప్‌ తరువాత ఈ మూవీపై తిరిగి హైప్‌ తీసుకురావటంలో ఎంతవరకు సక్సెష్ అవుతుందో చూడాలి.

కోలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన కనితన్‌ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న అర్జున్‌ సురవరం మూవీలో నిఖిల్ జోడిగా లావణ్య త్రిపాఠి నటించారు. ముందుగా టైటిల్ వివాదంతో ఇబ్బంది పడ్డ ఈ మూవీ తరువాత రిలీజ్ విషయంలోనూ తడబడుతోంది. టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఠాగూర్‌ మధు, కావ్య వేణుగోపాల్‌లు నిర్మిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు షాక్‌!

బన్నీపై దుష్ప్రచారం : స్పందించిన మెగా టీం

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?

ఓ బేబీ షాకిచ్చింది!

‘అక్షరా’లా అది నా ఆరో ప్రాణం..

హీరో సూరి

డూప్‌ లేకుండానే...

తొలి అడుగు పూర్తి

నా కామ్రేడ్స్‌ అందరికీ థ్యాంక్స్‌

హాసన్‌ని కాదు శ్రుతీని!

షుగర్‌ కోసం సాహసాలు!

చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా నారాయణ్‌దాస్‌

గుణ అందరికీ కనెక్ట్‌ అవుతాడు

చయ్య చయ్య.. చిత్రీకరణలో కష్టాలయ్యా

పంద్రాగస్టుకి ఫస్ట్‌ లుక్‌

దైవ రహస్యం

సరికొత్త కథతో...

ఇల్లు ఖాళీ చేశారు

మంచి నటుడు అనిపించుకోవాలనుంది

త్వరలోనే డబుల్‌ ఇస్మార్ట్‌ స్టార్ట్‌

భారీ అయినా సారీ!

మా ఇద్దరికీ ఈ జాక్‌పాట్‌ స్పెషల్‌

పోలీస్‌ వ్యవసాయం

ఢిల్లీ టు స్విట్జర్లాండ్‌

బిగ్‌బాస్‌.. హేమ అవుట్‌!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా తమన్నా?

ఆడియెన్స్‌ చప్పట్లు కొట్టడం బాధాకరం: చిన్మయి

ఓ బేబీ షాకిచ్చింది!

విజయ్‌ దేవరకొండ సినిమా ఆగిపోయిందా?

హీరోకు టైమ్‌ ఫిక్స్‌

నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?