‘సాహో’ రన్‌టైం ఎంతంటే!

18 Aug, 2019 10:09 IST|Sakshi

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ జంటగా తెరకెక్కిన భారీ యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్ సాహో. 350 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు సుజిత్ దర్శకుడు. దేశవ్యాప్తంగా భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ వైరల్‌గా మారుతోంది.

హాలీవుడ్ స్థాయి యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా నిడివి 2 గంటల 46 నిమిషాలకు ఫిక్స్‌ చేశారట. స్మోకింగ్ యాడ్స్‌ కూడా కలుపుకుంటే దాదాపు 2 గంటల 50 నిమిషాల అని తెలుస్తోంది. ఈ రన్‌టైంతోనే సినిమాను సెన్సార్‌కు పంపేందుకు ఫిక్స్‌ అయ్యారు చిత్రయూనిట్. కాస్త లెంగ్తీగా అనిపించినా అనుకున్న కథను ఇంట్రస్టింగ్‌గా చెప్పేందుకు ఆ డ్యూరేషన్‌ తప్పదని ఫిక్స్‌ అయ్యారట సాహో టీం.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సాహో.. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రయూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్‌ వేడుకను రామోజీ ఫిలిం సిటీలో నిర్వహిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

చలో జైపూర్‌

మళ్లీ అశ్చర్యపరుస్తారట

వినోదం కోసం పరుగు

పవర్‌ ఫుల్‌ రాంగీ

ఒక జానర్‌కి ఫిక్స్‌ అవ్వను

బిగ్‌బాస్‌.. రోహిణి ఎలిమినేటెడ్‌!

శ్రీముఖికి.. లౌడ్‌ స్పీకర్‌ అవార్డు

శుభవార్త చెప్పిన నటి!

పునర్నవి, రాహుల్‌కు క్లాస్‌ పీకుతున్న నాగ్‌

వైరల్‌ అవుతున్న శ్రీరెడ్డి ఫోటో

ఈ వారం ‘బిగ్‌’ సర్‌ప్రైజ్‌ ఉందా?

అప్పుడు విలన్‌ రోల్ ఇవ్వలేదు.. కానీ!

టాలీవుడ్‌కు జాన్వీ.. హీరో ఎవరంటే!

‘అ!’ సీక్వెల్‌లో టాప్‌ స్టార్స్‌!

సినిమా టైటిల్‌ లీక్‌ చేసిన హీరోయిన్‌

వెంకీ మామ ఎప్పుడొస్తాడో!

ఆ బాలీవుడ్‌ రీమేక్‌పై నాని కన్ను

అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం

ఇక సహించేది లేదు! వీడియోలో నిత్యామీనన్‌

నిను తలచి...

అదృష్టం వచ్చేలోపే ఆపద

కేరింగ్‌

తొలి పరిచయం

వారికి శేష్‌ ఒక ఉదాహరణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

అంధ పాత్రపై కన్నేశారా?

చలో జైపూర్‌

మళ్లీ అశ్చర్యపరుస్తారట