మనో విరాగి

18 Sep, 2019 04:34 IST|Sakshi
‘మనో విరాగి’ పోస్టర్‌

ఛాయ్‌వాలా నుంచి మన దేశ ప్రధాని స్థాయికి ఎదిగిన నరేంద్ర మోదీ జీవితం ఎందరికో స్ఫూర్తి. ఆయన సక్సెస్‌ జర్నీ ‘పీఎమ్‌ నరేంద్రమోదీ’ పేరుతో వెండితెరకు వచ్చిన విషయం తెలిసిందే. మరోసారి ఆయన జీవితాన్ని చూడబోతున్నాం. హిందీ, తెలుగు భాషల్లో సంజయ్‌ త్రిపాఠి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తెలుగులో ‘మనో విరాగి’, హిందీలో ‘మన్‌ బైరాగి’ టైటిల్స్‌ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, మహావీర్‌ జైన్‌ నిర్మాతలు. మంగళవారం (సెప్టెంబరు 17) ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఈ సినిమా పోస్టర్స్‌ను ప్రభాస్‌ సోషల్‌ మీడియాలో విడుదల చేశారు. ‘‘ప్రత్యేకమైన వ్యక్తిపై ప్రత్యేకమైన నిర్మాతలు తీస్తున్న ఈ ప్రత్యేకమైన సినిమా గురించి ప్రత్యేకమైన రోజున తెలియజేస్తున్నాం. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు ప్రభాస్‌. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం  – విష్ణు

జీవితం తలకిందులైంది!

ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను

ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు

పూజకు  వేళాయె!

నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు

విక్రమ్‌ కనిపించిందా?

బిగ్‌బాస్‌ : నామినేషన్‌లో ఉంది వీరే 

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కమల్‌, శంకర్‌

‘ప్రపంచంలోని అన్ని ఆనందాలకు అర్హుడివి’

మరోసారి ‘పైసా వసూల్‌’ చేస్తారా!

విక్రమ్‌ కనిపించిందా!?

బిగ్‌బాస్‌.. హిమజ కావాలనే చేసిందా?

తను హీరోగానే.. నేను మాత్రం తల్లిగా..

మోదీ బయోపిక్‌ కోసం ప్రభాస్‌

కౌశల్‌ ఇంకా అదే భ్రమలో ఉన్నాడా?

రాహుల్‌ కోసం పునర్నవి అంత పని చేస్తుందా..?

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా విజయ్‌ దేవరకొండ

పోలీసుల అదుపులో ‘ఉయ్యాలవాడ’ వంశీకులు

కార్తీక్‌ సుబ్బరాజ్‌ నిర్మాణంలో ఐశ్వర్యా రాజేష్‌

విష్ణు విశాల్‌ సినిమాలో ప్రియా

నా జీవితం తలకిందులైంది : తాప్సీ

మహేష్‌ను కాదని బాలీవుడ్‌ హీరోతో!

నో ఎలిమినేషన్ ఓన్లీ రీఎంట్రీ!

‘అదెంత పొరపాటో తెలుసుకున్నా’

బిగ్‌బాస్‌.. వైరల్‌ అవుతున్న ముద్దు సన్నివేశం

కామాక్షితో కాస్త జాగ్రత్త

కాలేజి పాపల బస్సు...

కొత్తవారితో..

చిత్రపతుల చెట్టపట్టాల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు  సినిమాకి దక్కిన గౌరవం  – విష్ణు

జీవితం తలకిందులైంది!

ముప్పైఏడేళ్లు వెనక్కి వెళ్లాను

ప్రపంచ ప్రఖ్యాత ప్రేమికుడు

పూజకు  వేళాయె!

నా జీవితంలో ఇదే అతి పెద్ద బిరుదు