సాహోకు ఆ రికార్డు దాసోహం

23 Aug, 2019 14:30 IST|Sakshi

చెన్నై : సాహో ఫీవర్‌ పీక్స్‌కు చేరడంతో రికార్డులు సైతం సాహోకు దాసోహం అంటున్నాయి. ఆగస్ట్‌ 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సాహో అత్యధిక స్ర్కీన్లలో విడుదలవుతూ బాహుబలి రికార్డులను అధిగమిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్‌, మళయాళం, కన్నడ భాషల్లో విడుదలవుతున్న సాహో తమిళ్‌ వెర్షన్‌కు అత్యధిక స్క్రీన్‌లు దక్కాయి. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి 2 తమిళనాడులో 525 థియేటర్లలో రిలీజ్‌ కాగా సాహో ఏకంగా 550 స్క్రీన్‌లలో సందడి చేయనుంది. సాహోకు పెద్దసంఖ్యలో థియేటర్లు అందుబాటులోకి రావడంతో బాహుబలి 2 వసూళ్ల రికార్డును అధిగమించే అవకాశం ఉందని నిర్మాతలు భావిస్తున్నారు. సాహోతో తమిళ ప్రేక్షకులకు ఓ మంచి చిత్రం చూసిన అనుభూతి దక్కుతుందని దర్శకుడు సుజీత్‌ చెప్పారు. బాహుబలి సిరీస్‌ విడుదల అనంతరం పలు భాషా పరిశ‍్రమల మధ్య హద్దులు చెరిగిపోవడం విశేషం. అర్జున్‌ రెడ్డి, డియర్‌ కామ్రేడ్‌, ఇస్మార్ట్‌ శంకర్‌ వంటి పలు తెలుగు సినిమాలు తమిళ తెరపైనా వినోదం పంచాయి. సాహో తరహాలోనే మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా సైతం తెలుగు, తమిళ్‌, మళయాళం, కన్నడ భాషల్లో భారీ స్ధాయిలో విడుదలకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’

‘ఏదైనా జరగొచ్చు’ మూవీ రివ్యూ

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

డీ సేవలతో పైరసీని అరికట్టొచ్చు

రాజ్‌ తరుణ్‌ యాక్సిడెంట్‌ కేసులో ట్విస్ట్‌ 

టెక్నాలజీ మాయ

కిలాడి నంబర్‌ 4

ఒక దైవరహస్యం

అదృష్ట దేవత

ర్యాప్‌దే హవా

ముగ్గురు ఫూల్స్‌ కథ ఇది

బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు

టిప్‌ టిప్‌.. భలే ఉంది స్టెప్‌

ప్రియాంక కిడ్నాప్‌?

మనసుకు హత్తుకునేలా...

రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డా

ఫైటర్‌ విజయ్‌

హ్యాపీ బర్త్‌డే అప్పా

సెప్టెంబర్‌ 6న ‘దర్పణం’

రాజ్‌తరుణ్‌ కారు కేసు: కార్తీక్‌ రూ.3లక్షలకు బేరం

జాన్వీ కపూర్‌ ఎందుకు రాలేదు!?

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

పిల్లలతో ఇవేం ఆటలు.. నటికి క్లాస్‌

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

రెండో ప్రయత్నంగా ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

అక్కీ సో లక్కీ..

‘ఫైటర్‌’గా రౌడీ!

‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’

విశాల్ పెళ్లి ఆగిపోయిందా?

‘చిరంజీవి సినిమా అయితే ఏంటి?’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’

టిప్‌ టిప్‌.. భలే ఉంది స్టెప్‌

‘కౌసల్య కృష్ణమూర్తి’ మూవీ రివ్యూ

ఫైటర్‌ విజయ్‌

హ్యాపీ బర్త్‌డే అప్పా

రాజమండ్రి ఎండల్లో బాగా కష్టపడ్డా