తొలి రోజే వంద కోట్లు.. ‘సాహో’ ప్రభాస్‌!

31 Aug, 2019 13:29 IST|Sakshi

డివైడ్‌ టాక్‌తో మొదలైనా.. సాహో తన సత్తా చూపిస్తోంది. బాహుబలి తరువాత ప్రభాస్‌ చేస్తున్న సినిమా కావటంతో పాటు, ఇండియాస్‌ బిగెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అన్న ప్రచారం జరగటంతో సాహోపై భారీఅంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే తొలి రోజు ఈ సినిమా సత్తా చాటింది. తెలుగుతో పాటు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్టుగా తెలుస్తోంది. టాక్‌ తో సంబంధం లేకుండా సాహో సినిమా భారీ వసూళ్లు సాదిస్తుండటంతో డార్లింగ్‌ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

ఈ ఘనత సాధించిన రెండో భారతీయ చిత్రంగా రికార్డ్ సృష్టించింది సాహో. మొదటి స్థానంలోనూ ప్రభాస్‌ సినిమాయే ఉండటం విశేషం. బాహుబలి 2తో తొలి రోజే 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన రికార్డ్‌ నెలకొల్పిన ప్రభాస్‌, సాహోతో మరోసారి అదే ఫీట్‌ను రిపీట్ చేశాడు. కేవలం హిందీలోనే 24 కోట్లకు పైగా షేర్‌ సాధించి ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల సరసన నిలిచింది సాహో. మరో మూడు రోజుల పాటు సెలవులు కావటంతో వసూళ్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. భారత్‌లో సాహో మంచి వసూళ్లు సాధిస్తున్నా.. ఓవర్‌ సీస్‌లో మాత్రం ఈ సినిమా కలెక్షన్లు అంత ఆశాజనకంగా లేవు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సాహో’ టాక్‌‌.. ఆ సెంటిమెంట్లే కారణమా!

మా ఐరా విద్యా మంచు: విష్ణు

చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

ఫేమస్‌ అవ్వటానికి ఇలా చేస్తావా..? : హీరో

‘‘సాహో’ టీం ఆమె వర్క్‌ను కాపీ చేసింది’

ఇద్దరు భామలతో విశాల్‌

నో మేకప్‌... ప్లీజ్‌!

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ

ఓ సొగసరి...

రష్మీ... ద రాకెట్‌

అసలు సంగతి ఏంటి?

వయసుని గెలిచారు

ఫారిన్‌లో స్టెప్పులు

స్పెషల్‌ రోల్‌

ఫుల్‌ స్పీడ్‌

బిగ్‌బాస్‌.. రెండోసారి కెప్టెన్‌గా ఎన్నికైన వరుణ్‌

ఓవర్సీస్‌లో దుమ్మురేపిన సాహో

బిగ్‌బాస్‌ తన ఆదేశాల్ని మరిచిపోయారా?

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు అసలు పరీక్ష

సాహో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌!

ఆమె గాత్రానికి నెటిజన్లు మరోసారి ఫిదా..

సల్మాన్‌ భారీ గిఫ్ట్‌; అదంతా ఫేక్‌

ఆన్‌లైన్‌లో ‘సాహో’ సినిమా ప్రత్యక్షం!

‘పిచ్చి పట్టిందా..డాక్టర్‌కు చూపించుకో’

సచిన్‌ గల్లీ క్రికెట్‌; షాకైన అభిషేక్‌, వరుణ్‌

నడిగర్‌ సంఘానికి అనుకూలంగా తీర్పు

నాన్నను ఇక్కడికి తీసుకొస్తా: రామ్‌ చరణ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మా ఐరా విద్యా మంచు: విష్ణు

ఇద్దరు భామలతో విశాల్‌

నో మేకప్‌... ప్లీజ్‌!

మళ్లీ సినిమా చేస్తాం

ఫస్ట్‌ లేడీ

సైకిల్‌ షాప్‌ కుర్రాడి కథ