డబుల్‌ ఎంట్రీ

27 Dec, 2019 00:48 IST|Sakshi

ఈ మధ్యే తొలి బాలీవుడ్‌ సినిమా చేయడానికి అంగీకరించారు ప్రణీతా సుభాష్‌. అజయ్‌ దేవగణ్, సంజయ్‌ దత్, రానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ‘భూజ్‌: ది ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ ద్వారా హిందీ తెరకు పరిచయం కానున్నారామె. ఈ సినిమా పూర్తికాకముందే మరో హిందీ సినిమా అంగీకరించారు ప్రణీత. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ ఏడేళ్ల గ్యాప్‌ తర్వాత చేస్తున్న హిందీ చిత్రం ‘హంగామా 2’లో ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు ఈ బ్యూటీ.

ఈ చిత్రం గురించి ప్రణీత మాట్లాడుతూ – ‘‘నేను ఇప్పటివరకూ పూర్తి స్థాయి కామెడీ చిత్రం చేయలేదు. ఎక్కువ శాతం పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో లేదా హీరోని బాగా ప్రేమించే అమ్మాయిలానే కనిపించాను. వాటికి భిన్నంగా ఉంటే ‘హంగామా 2’ నాకో కొత్త అనుభవంలా ఉండబోతోంది’’ అన్నారు. విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు ఒకే రోజున (వచ్చే ఏడాది ఆగస్ట్‌ 14 రిలీజ్‌ కాబోతున్నాయి. ఆ విధంగా హిందీ స్క్రీన్‌పై ఒకేసారి డబుల్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ప్రణీత. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పలాస కథ

నవిష్క..వేడుక

సినిమా బాగుందని రాజమౌళిగారు అభినందించారు

వెండితెర నటుడిగానూ ఆదరించండి

డుమ్‌ డుమ్‌ డుమ్‌

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘వెంకీ మామ’

దుమ్మురేపుతున్న ‘డుమ్‌ డుమ్‌’ పాట

అరుదైన కాంబినేషన్స్‌.. అదుర్స్‌

ప్రభాస్‌ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన పెద్దమ్మ

స్పెషల్‌ బర్త్‌డేను షేర్‌ చేసుకోనున్న సల్మాన్‌!

అత్త మామల ప్రేమతో: ఉపాసన కొణిదెల

బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్తే చంపేస్తాడు: కాజోల్‌

ఎట్టకేలకు వంద కోట్లు దాటింది

నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా ఇది

‘కోబ్రా’తో భయపెడుతున్న విక్రమ్‌

అదా శర్మ డ్యాన్స్‌ వీడియో వైరల్‌

అది సల్మాన్‌ దగ్గరే నేర్చుకున్నా: సోనాక్షి

గీతా గోవిందం దర్శకుడితో ‘మహేష్‌బాబు’ సినిమా

సీఏఏ: శరత్‌కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

దుస్తులపై విమర్శలు‌.. హీరోయిన్‌ ఆగ్రహం

మేమిద్దరం ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే: రష్మిక

రెండు లక్షలమందికి ఉపాధి కల్పించాలన్నదే నా లక్ష్యం

మరో మూడు నెలల్లో రెండేళ్లు

తెల్లజుట్టు బాండ్‌

అంతఃకరణ శుద్ధితో...

హిట్‌ లుక్‌

ద్వితీయ విఘ్నం దాటారండోయ్‌

అది నా ఫెవరెట్‌ సాంగ్‌.. కానీ.., : రష్మిక

వసూళ్ల కన్నా భద్రతే నాకు ముఖ్యం: ప్రముఖ హీరో

నన్ను ఎవరూ గుర్తుపట్టలేదు : నటుడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పలాస కథ

నవిష్క..వేడుక

సినిమా బాగుందని రాజమౌళిగారు అభినందించారు

వెండితెర నటుడిగానూ ఆదరించండి

డుమ్‌ డుమ్‌ డుమ్‌

బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్న ‘వెంకీ మామ’