నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది

23 Dec, 2019 00:16 IST|Sakshi
తమన్, సుకుమార్, సాయితేజ్, రాశీఖన్నా, మారుతి, ‘బన్నీ’ వాస్‌

– సుకుమార్‌

‘‘యంగ్‌∙ఆడియన్స్‌ను ఆకట్టుకునే సినిమాలను రూపొందించే మారుతి, ‘ప్రతిరోజూ పండగే’ లాంటి భావోద్వేగాలకు సంబంధించిన కథను అద్భుతంగా తీశారు’’ అని సుకుమార్‌ అన్నారు. సాయితేజ్, రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాస్‌ నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్ర సక్సెస్‌ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన సుకుమార్‌ మాట్లాడుతూ – ‘‘సినిమా మొత్తం బాధ అనే ఎమోషన్‌ ఉన్నా ప్రేక్షకులు నవ్వుతూ ఎంజాయ్‌ చేస్తున్నారని నాతో ‘బన్నీ’ వాస్‌ అన్నాడు. సినిమా చూశాక అతను చెప్పింది కరెక్టే కదా అనిపించింది. ఆద్యంతం నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది ఈ సినిమా.

సాయితేజ్‌కి మేనమామ పోలికలు ఎక్కువగా కనిపిస్తాయి’’ అన్నారు. ‘‘కొన్ని ఫ్లాప్స్‌ ఎదురవగానే నా కెరీర్‌ అయిపోయిందని చాలామంది జోక్స్‌ వేసుకున్నారు. ఈ సినిమా రూపంలో మంచి హిట్‌ దక్కింది. నా కెరీర్‌లో నిలిచిపోయే సినిమా ఇచ్చారు మారుతి’’ అన్నారు సాయితేజ్‌. ‘‘నిర్మాతగా నేను ఈస్థాయిలో ఉండటానికి ‘దిల్‌’రాజుగారు, అల్లు అరవింద్‌గారితోపాటు సుకుమార్‌గారు కూడా ఓ కారణం. నన్ను నిర్మాతను చేయడానికి ‘100% లవ్‌’ తీశారు’’ అన్నారు ‘బన్నీ’ వాస్‌. ‘‘థియేటర్‌లో ప్రేక్షకుల స్పందన  చూస్తుంటే వాళ్లను ఇంకా నవ్వించాలనే కసి పెరిగింది. సుకుమార్‌గారు మా సినిమాని అభినందించడం హ్యాపీ’’ అన్నారు మారుతి. ఈ కార్యక్రమంలో తమన్, రాశీఖన్నా, రావు రమేశ్,  పరుచూరి గోపాలకృష్ణ పాల్గొన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెండేళ్ల ప్రయాణం ఇద్దరిలోకం ఒకటే

యాక్షన్‌ షురూ

‘తన మాటలకు గర్వంగా ఉంది’

జనవరి 5న కలుస్తానంటున్న రష్మిక

శింబు సినిమాలో విలన్‌గా సుదీప్‌

జీఎస్టీ సోదాలు.. స్పందించిన సుమ, అనసూయ

ఈ కాంబినేషన్‌ సూర్యను గట్టెక్కిస్తుందా?

దబాంగ్‌ 3: రెండో రోజు సేమ్‌ కలెక్షన్లు..

‘బుట్టబొమ్మ నన్ను సుట్టూకుంటివే’

సౌత్‌ ఫిల్మ్‌ఫేర్‌.. తెలుగు విజేతలు వీరే

ఆయనకు ఇద్దరు.. మరి కీర్తి

లేక్‌ వ్యూ ఫెస్టివల్‌కు జార్జిరెడ్డి

ఇచ్చట వాహనములు నిలుపరాదు

పర్‌ఫెక్ట్‌ బర్త్‌ డే గిఫ్ట్‌

కళ్యాణ్‌రామ్‌కి సరిపోయే టైటిల్‌ ఇది

లక్కీవాలా

ఆ ముద్ర పడకుండా చూసుకుంటున్నా

తీర్థ యాత్రలు

ఆ క్రెడిట్‌ రెబల్‌స్టార్‌దా? శ్యామలదా?!

‘ఐలవ్‌ ఇండియా.. రూపాయి ఖర్చు ఉండదు’

అదిరిపోయిన ‘కేజీయఫ్‌ చాప్టర్‌ 2’ ఫస్ట్‌లుక్‌ 

ట్వింకిల్‌ చెవులకు.. అక్షయ్‌ అరుదైన గిఫ్ట్‌

చీఫ్‌ గెస్ట్‌గా రానున్న రాజమౌళి

తమన్నాకు బర్త్‌డే విషెస్‌ వెల్లువ..

మామాఅల్లుళ్ల జోష్‌

ఆయన దర్శకత్వంలో నటించాలనుంది!

నేరస్తులు తప్పించుకోలేరు

కొత్త ఏడాది బ్యూటిఫుల్‌

ఈ సినిమాతో హ్యాట్రిక్‌ షురూ

వెబ్‌ సిరీస్‌లో హెబ్బా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది

రెండేళ్ల ప్రయాణం ఇద్దరిలోకం ఒకటే

యాక్షన్‌ షురూ

‘తన మాటలకు గర్వంగా ఉంది’

జనవరి 5న కలుస్తానంటున్న రష్మిక

శింబు సినిమాలో విలన్‌గా సుదీప్‌