అ! తర్వాత నాని మరో సిన్మా... ‘హిట్‌’ గ్యారెంటీ!!

24 Oct, 2019 10:51 IST|Sakshi

హైదరాబాద్‌: విభిన్న కథాచిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. ఎలాంటి వారసత్వ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా.. మంచి కథలను ఎంచుకుంటు.. ఓ చిన్న హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఇప్పుడు స్టార్‌ హీరో స్థాయికి ఎదిగాడు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా మారి విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాడు. నాని ఇంతకుముందు వైవిధ్యభరితమైన ‘అ!’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.

ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతోపాటు అవార్డులు అందుకుంది. తాజాగా నాని మరో సినిమాను నిర్మిస్తున్నాడు. తన వాల్‌పోస్టర్‌ సినిమా  సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాలో విశ్వేక్‌సేన్‌ (ఈ నగరానికి ఏమైంది ఫేమ్‌), రుహాని శర్మ (చి.ల.సౌ. ఫేమ్‌) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా శైలేష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించనున్న ఈ సినిమాకు ప్రశాంతి నిర్మాత. ఈ సినిమా షూటింగ్‌ తాజాగా హైదరాబాద్‌లో పూజకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. హీరో-హీరోయిన్ల తొలి సీన్‌కు నాని క్లాప్‌ కొట్టి సినిమా షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినిమా పోస్టర్‌ను నాని ట్విటర్‌లో విడుదల చేశారు.Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహేష్‌బాబు ‘ఫ్యామిలీ’ ప్యాకేజీ!

విలన్‌ పాత్రల్లో కొంగరి జగ్గయ్య వారసుడు

దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

బిగిల్‌కు తప్పని ఆంక్షలు

ఖాకీ వేస్తే పోలీస్‌... తీస్తే రౌడీ

మిస్‌ మార్వెల్‌ అవుతారా?

మైనస్‌ ఎనిమిది డిగ్రీల చలిలో...

పరమానందయ్య శిష్యులు

నాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలి

మహిళలకు విజిల్‌ అంకితం

ప్రయాణానికి సిద్ధం

గాగాతో రాగాలు

షావుకారు జానకి @ 400

మత్తు వదలరా!

నా సొంత పగ అంటున్న సల్మాన్‌

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ అరెస్ట్‌

చిచ్చా గెలుపు.. ప్రతీకారం తీర్చుకుంటున్న ఫ్యాన్స్‌

రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్‌

జిమ్‌లో కష్టపడి ఈ కండలు పెంచాను!

రూమర్స్‌పై స్పందించిన కంగనా రనౌత్‌!

‘బాహుబలి’కి భల్లాలదేవ విషెస్‌

కీరవాణి తనయుల సిన్మా.. ఎన్టీఆర్‌ ట్వీట్‌!

బిగ్‌బాస్‌ ఇంట్లో సర్కస్‌, నేడే చూడండి!

‘వార్‌-2’: హృతిక్‌ను ప్రభాస్‌ ఢీకొడతాడా?

నటి బర్త్‌ డే పార్టీ: ప్రియుడితో స్టెప్పులు!

ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..

సీన్‌ టు సీన్‌ అర్జున్‌రెడ్డే..!!

బిగ్‌బాస్‌: ఫైనల్‌కు రాహుల్‌, అలీకి బిగ్‌ షాక్‌

ఎలా ఉండేదాన్ని ఇలాగయ్యా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌బాబు ‘ఫ్యామిలీ’ ప్యాకేజీ!

విలన్‌ పాత్రల్లో కొంగరి జగ్గయ్య వారసుడు

బండ్ల గణేష్‌ను కడపకు తరలించిన పోలీసులు

దర్శకుడిపై హీరోయిన్‌ ఫిర్యాదు

బిగిల్‌కు తప్పని ఆంక్షలు

ఖాకీ వేస్తే పోలీస్‌... తీస్తే రౌడీ