రెండు అడుగులతో నెట్టింట్లోకి....

5 Sep, 2019 06:02 IST|Sakshi
ప్రియాంకా చోప్రా

హాలీవుడ్‌ వెళ్లిపోయినా హిందీ సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు ప్రియాంకా చోప్రా. ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే సినిమా షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేశారామె. ఇప్పుడు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఒకటి కాదు.. ఏకంగా రెండు నెట్‌ఫ్లిక్స్‌ చిత్రాలను అంగీకరించారు. ఒకటేమో ‘వియ్‌ కెన్‌ బీ హీరోస్‌’. ఈ సినిమాను ఇటీవలే ప్రకటించారు. తాజాగా మరో నెట్‌ఫ్లిక్స్‌ చిత్రాన్ని బుధవారం అనౌన్స్‌ చేశారు. అరవింద్‌ అడిగా రచించిన ‘ద వైట్‌ టైగర్‌’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రియాంకా చోప్రా, రాజ్‌కుమార్‌ రావ్, ఆదర్ష్‌ గౌరవ్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తారు. ఇరానీ–అమెరికన్‌ దర్శకుడు రామిన్‌ బహ్రానీ ఈ సినిమాకు దర్శకుడు. త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా వ్యవహరించనున్నారు. కథ ఆమెకు అంతగా నచ్చిందట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మరో రీమేక్‌?

నా మనసుకు నచ్చిన చిత్రమిది

అందమైనపు బొమ్మ

‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా

వెండితెర గురువులు

మానవతా దృక్ఫథం చాటుకున్న హీరో

వైరల్‌ అవుతోన్న రణ్‌బీర్‌, అలియా పెళ్లి ఫోటో!

‘నా పాత్రలో ఆమె నటిస్తే బాగుంటుంది’

హైదరాబాద్‌కు మారిన ‘కేజీఎఫ్‌-2’

రాజకీయాల్లోకి మహేష్‌ బాబు?

రష్మిక బాలీవుడ్‌ ఎంట్రీ!

షాక్‌ ఇస్తోన్న అనుష్క లుక్‌!

భారత్‌లో పెరిగాను; కానీ పాకిస్తానే నా ఇల్లు!

‘సాహో’ వరల్డ్‌ రికార్డ్‌!

మరో వివాదంలో స్టార్ హీరో

యాక్షన్‌... కట్‌

దసరా రేస్‌

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

‘వాల్మీకి’లో సుకుమార్‌!

ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

ఆ కీర్తి ఎంతో కాలం నిలవదు.. తాత్కాలికమే!

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

‘అర్జున్‌ నీకు ఆ స్థాయి లేదు’

సాహోకు తిప్పలు తప్పవా..?

అతిలోక సుందరికి అరుదైన గౌరవం

ఎవరా ‘చీప్‌ స్టార్‌’..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రెండు అడుగులతో నెట్టింట్లోకి....

మరో రీమేక్‌?

నా మనసుకు నచ్చిన చిత్రమిది

అందమైనపు బొమ్మ

‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా

వెండితెర గురువులు