భర్తను ఏడిపించిన ప్రియాంక చోప్రా

8 Sep, 2019 18:30 IST|Sakshi

'స్కై ఈజ్‌ పింక్‌' సినిమా సీన్‌ చూసి తన భర్త నిక్‌ జొనాస్‌ కన్నీరు పెట్టుకున్నారని బాలీవుడ్‌ అగ్ర కథానాయిక ప్రియాంక చోప్రా తెలిపారు. షోనాలీ బోస్‌ దర్శకత్వం వహించిన ' స్కై ఈజ్‌ పింక్‌' చిత్రంలో ఫర్హాన్‌ అక్తర్‌, జైరా వసీం కీలక పాత్రలు పోషించారు. చిన్నప్పుడే అరుదైన వ్యాధికి గురై 15 ఏళ్లకే మంచి వక్తగా, కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకున్న అయిషా చౌదరీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 13న టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో 'స్కై ఈజ్‌ పింక్‌' సినిమాను ప్రదర్శించనున్నారు. 

కాగా గతేడాది డిసెంబర్‌లో తన పెళ్లికి నాలుగు రోజుల ముందు ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తయిందని ప్రియాంక తెలిపారు. 'నా పెళ్లికి నాలుగు రోజులు ముందు స్కై ఈజ్‌ షూటింగ్‌లో ఉన్నాను. పెళ్లి పనులు మొత్తం సెట్‌ నుంచే చూసుకున్నాని, దానికి మా నిర్మాతలు సహకరించారని పేర్కొన్నారు. ఆరోజు క్లైమాక్స్‌ షూట్‌ తర్వాత కేక్‌ పార్టీ ఉండడంతో మా టీంతో కలిసి నిక్‌ను ఆహ్వానించాము. కానీ నిక్‌ ముందుగానే రావడం, అదే సమయంలో మేము సినిమాకు సంబంధించి ఒక బలమైన సీన్‌ చేస్తున్నాం. నా పక్క నుంచి ఏదో శబ్దం వినపించడంతో, వెంటనే పక్కకు తిరిగి చూడగా.. ఆ సమయంలో నిక్‌ ఏడుస్తూ కనిపించాడని' ప్రియాంక పేర్కొన్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న డైరక్టర్‌ బోస్‌ స్పందిస్తూ.. '' ప్రియాంక ! నువ్వు నీ భర్తని ఏడిపించేశావు. నిజంగా ఇది చాలా గొప్ప సీన్‌ అని'' పేర్కొన్నారు. 


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

మరో మాస్‌ డైరెక్టర్‌తో రామ్‌!

‘మ్యాగీ’ డ్రెస్‌.. రెడీ కావడానికే 2నిమిషాలే!

‘గ్యాంగ్‌ లీడర్‌ అందరినీ మెప్పిస్తాడు’

భాయ్‌ ఇలా చేయడం సిగ్గుచేటు!

బయోపిక్‌ కోసం రిస్క్ చేస్తున్న హీరోయిన్‌!

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘చాణక్య’

ఆ ఆశ ఉంది కానీ..!

నమ్మవీట్టు పిళ్లైకి గుమ్మడికాయ కొట్టారు!

కథానాయికలే కష్టపడుతున్నారు!

‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత

ఒక్క సెల్ఫీ భాయ్‌!

ప్రమోషన్స్‌కు సైరా

ఓ బేవర్స్‌ కుర్రాడి కథ

స్యామ్‌ కావాలనే ఆ దారిలో ...: నాగ చైతన్య

నయా లుక్‌

రాజకీయ రాణి

అభిమానులే గెలిపించాలి

నేను మా గల్లీ గ్యాంగ్‌లీడర్‌ని

ప్రేమ విషయం బయటపెట్టిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌పై పునర్నవి ఫిర్యాదు

‘రెండు నిమిషాల్లో రెడీ కావొచ్చు’

బిగ్‌బాస్‌.. కన్నీరు పెట్టిన శిల్పా

మీరే నిజమైన హీరోలు : మహేష్‌ బాబు

బిగ్‌షాక్‌.. అలీరెజా అవుట్‌!

హౌస్‌మేట్స్‌ను నిలదీసిన నాగ్‌!

జయలలిత బయోపిక్‌ టైటిల్‌ ఇదే!

నా మరో ప్రపంచం: నమ్రతా శిరోద్కర్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

భర్తను ఏడిపించిన ప్రియాంకచోప్రా

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

‘మ్యాగీ’ డ్రెస్‌.. రెడీ కావడానికే 2నిమిషాలే!

స్యామ్‌ కావాలనే ఆ దారిలో ...: నాగ చైతన్య

ఆ ఆశ ఉంది కానీ..!