మాస్‌ హీరోతో ‘టాక్సీవాలా’ బ్యూటీ.!

27 Nov, 2018 15:57 IST|Sakshi

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్‌. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మరో క్రేజీ ఆఫర్‌ను సొంతం చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

టాక్సీవాలా సినిమాలో మంచి నటనతో ఆకట్టుకున్న ప్రియాంక, మాస్ మహరాజ్‌ రవితేజ సినిమాలో హీరోయిన్‌గా ఫైనల్‌ అయ్యారన్న టాక్‌ వినిపిస్తోంది. ‘అమర్‌ అక్బర్ ఆంటొని’తో నిరాశపరిచిన రవితేజ త్వరలో విఐ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్‌ఫిక్షన్‌ థ్రిల్లర్‌లో నటించనున్నాడు. ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న ఈ సినిమాలో ప్రియాంక జవాల్కర్‌ను హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్‌. మరో హీరోయిన్‌గా ఇప్పటికే పాయల్‌ రాజ్‌పుత్‌ను ఫైనల్‌ చేసినట్టుగా తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

కోహ్లిని అధిగమించిన ప్రియాంక!?

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

‘ఈ వీడియో షేర్‌ చేయడం ఆనందంగా ఉంది’

‘సాహో’తో సై!

కలలో కూడా అనుకోలేదు: షాహిద్‌

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

చిరును కలిసిన పవన్‌, మనోహర్‌

‘ఆ 6 నెలలు నాకేం గుర్తు లేదు’

కరణ్‌కు నో చెప్పిన విజయ్‌ దేవరకొండ

ఆగస్ట్ 9న అనసూయ ‘కథనం’

బిల్లు చూసి కళ్లు తేలేసిన నటుడు..!

‘పెన్సిల్.. ఫేమస్‌ రివేంజ్‌ రైటర్‌’

వైరల్ అవుతున్న రజనీ స్టిల్స్‌!

బన్నీ సినిమాలో టబు లుక్‌!

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘వాల్మీకి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

‘నా కొడుకు నా కంటే అందగాడు’

కేటీఆర్‌ బర్త్‌డే.. వారికి చాలెంజ్‌ విసిరిన ఎంపీ

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌

బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

‘గిది సిన్మార భయ్‌.. సీన్ చేయకండి’

'అత్యంత అందమైన వీడియో ఇది'

ఇస్రో ప్రయోగం గర్వకారణం: ప్రభాస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పుడే సిగరెట్‌ తాగడం మానేశా: నటి

అందుకే పెళ్లి చేసుకోలేదు : సల్మాన్‌

అన్నీ గుర్తుపెట్టుకుంటా; ఐశ్‌ భావోద్వేగం!

తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రానా

ప్రయాణం ముగిసింది; మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా!

‘సాహో’తో సై!