కమల్‌ హాసన్‌పై నిర్మాత కంప్లయింట్‌

26 Sep, 2019 11:55 IST|Sakshi

లోకనాయకుడు కమల్‌ హాసన్‌పై ప్రముఖ నిర్మాత, స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేయి జ్ఞానవేల్‌ రాజా నిర్మాతల మండలి కంప్లయింట్‌ ఇచ్చారు. 2015లో రిలీజ్ అయిన ఉత్తమ విలన్‌ సినిమాకు సంబంధించిన విషయంలో కమల్‌, తనకు 10 కోట్ల రూపాయిలు బకాయి పడ్డట్టుగా జ్ఞానవేల్‌ రాజా పేర్కొన్నారు.

ఉత్తమ విలన్‌ సినిమా రిలీజ్‌ సమయంలో కమల్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావటంతో జ్ఞానవేల్‌ రాజా నుంచి 10 కోట్ల రూపాయిలు డబ్బు తీసుకున్నారు. దీనికి బదులుగా స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్న కమల్‌ ఇంతవరకు జ్ఞానవేల్‌ రాజాకు కాల్‌షీట్స్‌ ఇవ్వకపోవటంతో ఆయన నిర్మాతల మండలిని ఆశ్రయించారు.

నిర్మాత మండలి కలుగచేసుకొని కమల్‌ కాల్‌ షీట్స్‌ కానీ లేదా తన డబ్బు తనకు వెనక్కి గాని ఇప్పించాలని కోరారు. ఈ వివాదంపై నిర్మాత మండలి పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం కమల్‌ హాసన్ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటాం’

వేణు మాధవ్‌ భౌతికకాయానికి చిరంజీవి నివాళులు

బిగ్‌బాస్‌: అదిరిపోయే ట్విస్ట్‌.. అలీ రీఎంట్రీ!

టీజర్‌ చూసి థ్రిల్‌ ఫీలయ్యాను : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!

సైరా : మరో ట్రైలర్‌

ఎవరేమనుకుంటే నాకేంటి!

నయనతార పెళ్లికి ముహూర్తం కుదిరింది!

ఇన్నాళ్లూ నవ్వించి..ఇప్పుడు ఏడిపిస్తున్నాడు

వివేక్‌పై అభిమానుల ఆగ్రహం

నోటీసులు వెనక్కి తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు

హౌడీ మోడీలో.. పక్కా లోకల్చల్‌

అధీర అడుగుపెట్టాడు

డబుల్‌ యాక్షన్‌

ప్రముఖ నటుడు వేణుమాధవ్‌ కన్నుమూత

పెళ్లనేది కెరీర్‌కి అడ్డంకి కాదు

అథ్లెటిక్‌ నేపథ్యంలో...

అమితానందం

కల్తీ మాఫియాపై పోరాటం

తిరిగొచ్చి తిప్పలు పెడతారు

వైకుంఠంలో యాక్షన్‌

ప్రతి లవర్‌ కనెక్ట్‌ అవుతాడు

కసితో బాలా.. భారీ మల్టిస్టారర్‌కు ప్లాన్‌!

‘ఆమెకు నిర్ణయం తీసుకునే సత్తా ఉంది’

వేణుమాధవ్‌ నన్ను బావా అని పిలిచేవాడు

‘చిన్న వయసులోనే పెద్ద పేరు తెచ్చుకున్నాడు’

రాజకుమారి మాలగా పూజ

వేణుమాధ‌వ్ మృతి: చిరంజీవి దిగ్భ్రాంతి

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కమల్‌ హాసన్‌పై నిర్మాత కంప్లయింట్‌

నయనతార పెళ్లికి ముహూర్తం కుదిరింది!

బిగ్‌బాస్‌: అదిరిపోయే ట్విస్ట్‌.. అలీ రీఎంట్రీ!

బిగ్‌బాస్‌: వారిద్దరి మధ్య గొడవ నిజమేనా!

టీజర్‌ చూసి థ్రిల్‌ ఫీలయ్యాను : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌

ఎవరేమనుకుంటే నాకేంటి!