బిగ్‌బాస్‌లో ‘జండూభామ్‌’

25 Jul, 2019 20:42 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఇంట్లోకి తొమ్మిదో కంటెస్టెంట్‌గా ఉయ్యాల జంపాల ఫేమ్‌ పునర్నవి భూపాలం ఎంట్రీ ఇచ్చింది. ఉయ్యాల జంపాల చిత్రంలో జండూభామ్‌ (సునీత)గా ప్రేక్షకులను అలరించి.. మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాలో శర్వానంద్‌ కూతురు పార్వతి పాత్రలో ఆకట్టుకుంది పునర్నవి భూపాలం. చిన్న చిన్న పాత్రలను చేస్తూ.. క్రేజ్‌ను సంపాదించుకుంటోన్న పునర్నవి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  వందరోజుల పాటు సాగే ఈ షోలో ఆడియన్స్‌ను ఆకట్టుకుని, ఎలిమినేషన్స్‌ను తప్పించుకుని చివరి వరకు కొనసాగుతుందా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పునర్నవి ఔట్‌.. స్టెప్పులేసిన హిమజ

పునర్నవి ఎలిమినేషన్‌.. వెక్కివెక్కి ఏడ్చిన రాహుల్‌

బిగ్‌బాస్‌ : ఎలిమినేట్‌ అయ్యేదెవరో తెలిసింది!

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌

బిగ్‌బాస్‌: ​​​​​​​శివజ్యోతికి దూరంగా ఉంటే బెటరేమో!

బిగ్‌బాస్‌: ఆ నలుగురిలో గెలిచేదెవరు?

నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!

నామినేషన్‌లో ఉన్నదెవరంటే..?

బిగ్‌బాస్‌: టాస్క్‌ అన్నాక మీద పడతారు..!

ఉల్లి ధర రూ.500.. ఉప్పు ఐదు వేలు..!

బిగ్‌బాస్‌.. టాస్క్‌లో మహేష్‌  ఫైర్‌

బిగ్‌బాస్‌ ఇంటిపై రాళ్ల వర్షం!

పునర్నవిపై బిగ్‌బాంబ్‌ వేసిన రవి

బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చ రచ్చే

బిగ్‌బాస్‌.. డోస్‌ పెంచిన నాగ్‌

బాబా భాస్కర్‌కు నాగ్‌ క్లాస్‌

రాహుల్‌-వరుణ్‌ గొడవను నాగ్‌ సెట్‌ చేస్తాడా?

ఎలిమినేట్‌ అయింది అతడే!

ఎట్టకేలకు శ్రీముఖి కోరిక తీరింది!

సంచలన నిజాలు బయటపెట్టిన హిమజ

బిగ్‌బాస్‌: కెప్టెన్‌ అయ్యేదెవరు?

అలీ రీఎంట్రీ.. ఆనందంలో శివజ్యోతి, శ్రీముఖి

బాబాకు అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చిన శ్రీముఖి 

అలీరెజా వస్తే.. బిగ్‌బాస్‌ చూడం!

బిగ్‌బాస్‌: అదిరిపోయే ట్విస్ట్‌.. అలీ రీఎంట్రీ!