ఇస్మార్ట్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ

12 Aug, 2019 16:05 IST|Sakshi

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో తిరిగి ఫామ్‌ అందుకున్న డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి​ జగన్నాథ్‌ తన తదుపరి సినిమా హీరోకు క్రేజీ హీరోను ఎంచుకున్నాడు. టాలీవుడ్‌ సెన్సేషన్‌ అండ్‌ క్రేజీ హీరో విజయ దేవరకొండతో కలిసి పూరి ఓ సినిమాను పట్టాలెక్కించునున్నాడు. ఈ విషయాన్ని నటి, నిర్మాత చార్మీ కౌర్‌ అధికారికంగా ప్రకటించారు. డియర్‌ కామ్రేడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర నిరుత్సాహపరిచినప్పటికీ.. నటన, లుక్స్‌ పరంగా విజయ్‌ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’  ఇప్పటికే బ్లాక్‌ బస్టర్‌ సాధించి ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇలాంటి తరుణంలో విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి, చార్మిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలో దించాలనే ఆలోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డియర్‌ కామ్రేడ్‌తో నిరుత్సాహపరిచిన విజయ్‌, పూరి సినిమాతో ఆ లోటును భర్తీ చేయాలని ఆశిస్తున్నాడు. ఇక ఇస్మార్ట్‌ ఊపులోనే మరో హిట్‌ కొట్టాలని పూరి అండ్‌ టీమ్‌ తెగ ఆరాటపడుతోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి

‘సాహో’ బడ్జెట్‌ను స్వయంగా వెల్లడించిన ప్రభాస్‌

తూనీగ డిజిట‌ల్ డైలాగ్‌ విడుదల

క్షమాపణ చెప్పిన మమ్ముట్టి

బర్త్‌డే రోజూ షూటింగ్‌లో బిజీబిజీ..

కొత్త లుక్‌లో థ్రిల్‌

అనుకోని అతిథి

ఫోరెన్సిక్‌ పరీక్షల నేపథ్యంలో...

ఏడేళ్ల తర్వాత?

మీరు సినిమా తీస్తే నేనే నిర్మిస్తా!

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా

కో అంటే కోటి గుర్తుకొచ్చింది

పాటలు నచ్చడంతో సినిమా చేశా

రాక్షసుడు సంతృప్తి ఇచ్చింది

డిఫెన్స్‌ ఇష్టముండదు.. కొడితే సిక్సరే!

తమన్నా ఔట్‌.. సంచలన కామెంట్స్‌

ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌

ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్

శర్వానంద్‌లో నచ్చేది అదే : రామ్‌చరణ్‌

స్టార్‌ హీరోను ఆ ప్రశ్న అడిగిన అభిమాని..!

బిగ్‌బాస్‌.. తమన్నా అవుట్‌!

కె.విశ్వనాథ్‌ ఆరోగ్యంగా ఉన్నారు!

పాక్‌ మహిళ నోరుమూయించిన ప్రియాంక

‘ఛలో సినిమా పుణ్యమా అని తెలుగు తెలిసింది’

రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌పై మంచు విష్ణు ట్వీట్‌

ట్విటర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్‌ డైరెక్టర్‌

నాని విలన్‌ లుక్‌!

భావోద్వేగానికి గురయ్యాను: సింగర్‌ సునీత

‘విక్కీ డోనర్‌’ రీమేక్‌లో తాన్యా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విజయ్‌ దేవరకొండతో పూరి సినిమా

తూనీగ డిజిట‌ల్ డైలాగ్‌ విడుదల

క్షమాపణ చెప్పిన మమ్ముట్టి

డిఫెన్స్‌ ఇష్టముండదు.. కొడితే సిక్సరే!

బర్త్‌డే రోజూ షూటింగ్‌లో బిజీబిజీ..

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా