ఇంకెంత కాలం?

4 Oct, 2019 03:03 IST|Sakshi
రాయ్‌లక్ష్మీ

‘‘పక్కింటి అమ్మాయి, కాలేజీ స్టూడెంట్, మరదలు పిల్ల.. ఇలాంటి పాత్రలు ఇంకెంత కాలం చేస్తాను? ప్రయోగాత్మకమైన పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కథానాయిక పాత్రలే కాదు.. ప్రతినాయిక ఛాయలు ఉన్న పాత్రలతో కూడా ప్రేక్షకులకు దగ్గర కావొచ్చు’’ అని అంటున్నారు రాయ్‌లక్ష్మీ. చెప్పినట్లుగానే ఓ నెగటివ్‌ క్యారెక్టర్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2015లో ముంబైలో వెలుగులోకి వచ్చిన షీనా బోరా హత్య కేసు దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. కూతురు షీనా బోరాను ఆమె తల్లి ఇంద్రాణీ ముఖర్జియా 2012లో హత్య చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సంచలన సంఘటన ఆధారంగా దర్శకుడు స్వరాజ్‌ ఓ సినిమా చేయాలని కథ రెడీ చేస్తున్నారు. ఇందులో ఇంద్రాణీ పాత్ర చేయమని రాయ్‌లక్ష్మీని  అడిగితే ఓకే అన్నారట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చాలు.. ఇక చాలు అనిపించింది

విలక్ష్మీణమైన పాత్ర

మురికివాడలో ప్రేమ

పాట పరిచయం!

ప్రతీకారం నేపథ్యంలో...

పాత్ర కోసం మార్పు

గోపీచంద్‌ అభిమానులు గర్వపడతారు

బిగ్‌బాస్‌: ​​​​​​​శివజ్యోతికి దూరంగా ఉంటే బెటరేమో!

‘బిగ్‌బాస్‌’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘చాణక్య’

బాక్సాఫీస్‌పై ‘వార్‌’ దండయాత్ర..

తమన్నా కాదిక.. ‘సైరా’ లక్ష్మి

బిగ్‌బాస్‌: ఆ నలుగురిలో గెలిచేదెవరు?

‘బాంబ్‌’లాంటి లుక్‌తో అదరగొట్టిన లక్ష్మీ!

‘చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది’

తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన రామ్‌చరణ్‌!

గోపీచంద్‌ ‘28’వ చిత్రం షురూ

నాగార్జునతో తేల్చుకుంటానన్న శ్రీముఖి!

‘సైరా’తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

నాన్నకు ప్రేమతో..

వినూత్నమైన కథతో...

సినిమా సంఘటనలతో బజార్‌

‘ఇవాళ రాత్రి నీకు డిన్నర్‌ కట్‌’

నవంబర్‌లో ఇస్టార్ట్‌

‘కొన్ని చెత్త సినిమాలు చేశాను’

పేరు మార్చుకున్న వర‍్మ..!

ఇంకా నెలరోజులు; అప్పుడే సందడి మొదలైంది!

‘శాశ్వతంగా దూరమైపోతానని భయపడేవాడిని’

బిగ్‌ బీ అమితాబ్‌ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇంకెంత కాలం?

చాలు.. ఇక చాలు అనిపించింది

విలక్ష్మీణమైన పాత్ర

మురికివాడలో ప్రేమ

పాట పరిచయం!

ప్రతీకారం నేపథ్యంలో...