రాగల 15 రోజుల్లో...

1 Nov, 2019 06:19 IST|Sakshi
సత్యదేవ్, ఈషా

‘ఢమరుకం’ ఫేమ్‌ శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. సత్యదేవ్, ఈషా రెబ్బా జంటగా, శ్రీరామ్, గణేశ్‌ వెంకట్రామన్, ముస్కాన్‌ సేథీ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీ నవ్‌హాస్‌ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ బానర్స్‌పై ఈ చిత్రాన్ని కానూరు శ్రీనివాస్‌ నిర్మించారు.

ఈ చిత్రం సెన్సార్‌ పూర్తయింది. శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘నన్ను నమ్మి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు ఎంతో కష్టపడి పనిచేశారు. ముఖ్యంగా కానూరు శ్రీనివాస్‌ అభిరుచి గల నిర్మాత. కెమెరా, మ్యూజిక్‌ ఈ చిత్రానికి రెండు కళ్లు. స్క్రిప్ట్‌ నచ్చి కృష్ణభగవాన్‌ ఈ చిత్రానికి డైలాగులు రాశారు’’ అన్నారు. ‘‘మా చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్‌ లభించింది. ఈ నెల 15న చిత్రాన్ని విడుదల చేయనున్నాం. సినిమాలపై ఆసక్తితో ఈ చిత్రాన్ని నిర్మించాను’’ అన్నారు కానూరు శ్రీనివాస్‌. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి, సంగీతం: రఘు కుంచె.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సింగర్‌ టు నక్సలైట్‌!

లవ్‌ స్టోరీ

హై ఓల్టేజ్‌ యాక్షన్‌

జైలు నుంచి విడుదల

సొంత నిర్ణయాలు మేలు

ఒకటే లోకం

ప్రెషర్‌ కుక్కర్‌ రెడీ

ఇంకో సినిమా నిర్మించే ధైర్యం వచ్చింది

ప్రముఖ నటి గీతాంజలి కన్నుమూత

బిగ్‌బాస్‌: ‘రాహుల్‌ను గెలిపించండి’

వేదికపై ఏడ్చేసిన నటి

ఆ ఇద్దరికే సపోర్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు

‘ఇది నాకు దక్కిన అత్యంత అరుదైన గౌరవం’

బిగ్‌బాస్‌ ఏ ఒక్కరినీ వదలట్లేదు.. చివరిగా

‘ఆయనను మహారాష్ట్ర సీఎం చేయండి’

బిగ్‌బాస్‌: వాళ్లకు సోషల్‌ మీడియా అంటే ఏంటో తెలీదు!

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం

ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : న‌రేష్‌

బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?

ప్రకాశ్‌రాజ్‌ను బహిష్కరించాలి

సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూత

అంత డోస్‌ వద్దు బసు!

ఆవిరి ఐడియా అలా వచ్చింది

అప్పుడు ఆవారా కార్తీ.. ఇప్పుడు ఖైదీ కార్తీ

మ్యాజిక్‌ రిపీట్‌

మళ్లీ జోడీగా...

మరుదనాయగమ్‌ ఎవరు?

కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయటం నా బాధ్యత

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సింగర్‌ టు నక్సలైట్‌!

లవ్‌ స్టోరీ

హై ఓల్టేజ్‌ యాక్షన్‌

జైలు నుంచి విడుదల

సొంత నిర్ణయాలు మేలు

ఒకటే లోకం