బర్త్‌డే లుక్‌

8 Jun, 2020 03:47 IST|Sakshi
రాహుల్‌ విజయ్‌

‘ఈ మాయ పేరేమిటో’, ‘సూర్యకాంతం’ చిత్రాల్లో హీరోగా నటించిన రాహుల్‌ విజయ్‌ తాజాగా మరో సినిమా అంగీకరించారు. ఎస్‌కెఎల్‌ఎస్‌ గేలాక్సీ మాల్‌ ప్రొడక్ష¯Œ ్స పతాకంపై బృందా రవీందర్‌ దర్శకత్వంలో ఇ.మోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఆదివారం (జూన్‌ 7) రాహుల్‌ విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని అతని ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, పాటలు: అనంత్‌ శ్రీరామ్, కెమెరా: ఈశ్వర్‌ ఎల్లుమహంతి, ఎడిటింగ్‌:  కోటగిరి వెంకటేశ్వరరావు, స్టంట్స్‌:  విజయ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: గుడిమిట్ల శివ ప్రసాద్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా