కారు ప్రమాదంపై స్పందించిన రాజ్‌ తరుణ్‌

21 Aug, 2019 11:55 IST|Sakshi

సోమవారం అర్ధరాత్రి హీరో రాజ్‌ తరుణ్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదం జరిగిన వెంటనే రాజ్‌ తరుణ్ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా సీసీ టీవీల్లో కనిపించటం తరువాత ఎలాంటి సమాచారం లేకపోవటంతో మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి.

దీంతో హీరో రాజ్‌ తరుణ్ ప్రమాద సంఘటనపై సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. ‘నేను ఎలా ఉన్నానో తెలుసుకునేందుకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. గత 3 నెలలుగా నేను ఇంటి నుంచి నార్సింగ్‌ సర్కిల్‌ మీదుగా ప్రయాణిస్తున్నాను. అక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి.

అక్కడే సడన్‌గా రైట్‌ టర్న్‌ ఉండటంతో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది. పెద్ద శబ్ధం రావటంతో షాక్‌కు గురయ్యా. సీటు బెల్టు పెట్టుకొని ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే భయంతో ఏమైనా దెబ్బలు తగిలాయా లేదా చూసుకొని ఇంటికి పరిగెత్తాను. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలో షూటింగ్‌కు హాజరవుతా’ అంటూ తన ట్విటర్‌ పేజ్‌లో మెసేజ్‌ను పోస్ట్ చేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

డిజాస్టర్ డైరెక్టర్‌తో నమ్రత ప్రాజెక్ట్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

‘బాండ్ 25’ టైటిల్‌ ఫిక్స్‌!

7 దేశాల్లోని 15 నగరాల్లో.. ‘వార్‌’

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

సైరాలో సూపర్‌స్టార్‌?

మిస్టరీగా మారిన రాజ్‌తరుణ్‌ కారు ప్రమాదం

సినిమాకి ఆ ఇద్దరే ప్రాణం

ఆయన పిలిచారు.. నేను వెళ్లాను

దర్శకులు ఎర్నేని రంగారావు ఇక లేరు

సౌత్‌ క్వీన్‌కు కత్తెర్లు

కిర్రాక్‌ లుక్‌

మా సినిమా కొనని.. కొన్న మిత్రులకు ధన్యవాదాలు

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

బిగ్‌బాస్‌.. కెప్టెన్‌గా ఎన్నికైన శివజ్యోతి

ప్రముఖ దర్శకుడు మృతి

రాహుల్‌ ప్రేమలో పడ్డాడా!

బాబా భాస్కర్‌-అలీ వ్యవహారం ముదురుతోందా?

‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు

ఆయన పాట లేకుండా నేను లేను : ఎస్పీబీ

చీర సరే.. మరి ఆ బ్యాగ్‌ ధర చెప్పరేం..!?

బిగ్‌బాస్‌.. అలీరెజాపై మహేష్‌ ఫైర్‌

‘సాహో నుంచి తీసేశారనుకున్నా’

వరదల్లో చిక్కుకున్న హీరోయిన్‌

సైరా.. చరిత్రలో కనుమరుగైన వీరుడి కథ

రజనీ నెక్ట్స్‌ సినిమాకు డైరెక్టర్‌ ఫిక్స్‌!

సాహో : ప్రభాస్‌ సింగిలా.. డబులా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

‘శివ’ గురించి బాధ పడుతున్నా..

సైరాలో సూపర్‌స్టార్‌?