వన్‌ అండ్‌ ఓన్లీ కాలా

13 Dec, 2017 00:20 IST|Sakshi

ఫొటోలో కళ్లను కళ్లద్దాలు కవర్‌ చేస్తున్నాయి కానీ ఆ కళ్లలో మాత్రం కసి ఉందన్న విషయం ఫేస్‌లో ఉన్న కోపం చెప్తోంది. మరి ఆ కోపం, కసి ఎందుకు? ఎవరిపై అన్న విషయాలు తెలుసుకోవాలంటే సినిమా రిలీజ్‌ అయ్యేంతవరకు ఆగాల్సిందే. ‘కబాలి’లో స్టైలిష్‌గా చూపించిన రంజిత్‌. పా దర్శకత్వంలో మళ్లీ సూపర్‌ స్టార్‌ రజనీ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘ కాలా’. మంగళవారం రజనీకాంత్‌ (67) బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన అల్లుడు, హీరో, దర్శక–నిర్మాత ధనుష్‌ ‘కాలా’ సెకండ్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు.

‘‘మా ప్రెస్టేజియస్‌ ప్రాజెక్ట్‌ ‘కాలా’ సెకండ్‌ లుక్‌. హ్యాపీ బర్త్‌డే సూపర్‌ స్టార్‌. వన్‌ అండ్‌ ఓన్లీ ‘కాలా’’ అని ధనుష్‌ పేర్కొన్నారు. మరోవైపు రాజకీయల్లో రజనీ రాక గురించిన ఎనౌన్స్‌మెంట్‌ మంగళవారం వస్తుందని ఊహించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ‘కాలా’ సినిమాను ఆగస్టులో రిలీజ్‌ చేయడానికి చిత్రబృందం ప్లాన్‌ చేస్తున్నారని కోలీవుడ్‌ టాక్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సేఫ్‌ జోన్‌లోకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

ఇస్మార్ట్ సంబరాల్లో వర్మ

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

ఆమె స్టెప్పేస్తే.. ‘కెవ్వు కేకే’

‘బిగ్‌బాస్‌’లా టాస్క్‌లు ఇచ్చిన నాగ్‌!

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా