ఎమోషన్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌

10 Sep, 2019 05:56 IST|Sakshi

‘పీఎస్వీ గరుడవేగ’, ‘కల్కి’ చిత్రాలతో జోష్‌ ట్రాక్‌లో ఉన్న రాజశేఖర్‌ నటించనున్న తాజా చిత్రం వచ్చే నెల ఆరంభం కానుంది. క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ పతాకంపై జి. ధనుంజయన్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకుడు. ఆల్రెడీ స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. స్క్రిప్ట్‌ వర్క్‌ చేసిన టీమ్‌కి తమిళ దర్శకుడు, మాటల రచయిత జాన్‌ మహేంద్రన్‌ నేతృత్వం వహించారు.

చిత్రదర్శక, నిర్మాతలు, జాన్‌మహేంద్రన్, సినిమా తెలుగు డైలాగ్‌ రైటర్, గేయ రచయిత విశ్వ వేమూరి కథ, స్క్రీన్‌ప్లేను సోమవారం రాజశేఖర్, జీవితలకు అందజేశారు. ‘‘కథ చాలా బాగుంది. స్క్రీన్‌ప్లే కూడా బాగా కుదిరింది. ఉత్కంఠభరితంగా సాగడంతో పాటు ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది’’ అన్నారు. ‘‘హైదరాబాద్, చెన్నైలో సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అని జి. ధనుంజయన్‌ అన్నారు. సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం, సంపత్‌ నటించే ఈ చిత్రానికి సంగీతం: సైమన్‌ కె. కింగ్, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎస్‌.పి. శివప్రసాద్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా పెళ్లి తిరుపతిలోనే...

వంట నేర్చుకోను

ప్రేమకథ మొదలు

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అలీ రీఎంట్రీ?

బాబా భాస్కర్‌ ఎవరిని సేవ్‌ చేయనున్నాడు?

ఆకట్టుకుంటోన్న​ ‘చాణక్య’ టీజర్‌

వాల్మీకి ట్రైలర్‌ : గత్తర్‌లేపినవ్‌.. చింపేశినవ్‌ పో!

అత్తగారికి ప్రేమతో.. మీ షారుఖ్‌

మరోసారి ‘ఫిదా’ చేసేందుకు రెడీ!

‘90ఎంఎల్‌’ అంటోన్న యంగ్‌హీరో

విడాకులు తీసుకోనున్న ఇమ్రాన్‌ ఖాన్‌?!

అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’గా ఖిలాడి

తిరుపతిలోనే నా పెళ్లి: జాన్వీ కపూర్‌

లేడీ విలన్‌?

మాస్‌.. మమ్మ మాస్‌?

రియల్‌ మెగాస్టార్‌ని కలిశా

జీవితమంటే ఆట కాదు

ఏదైనా నేర్చుకోవడమే

రండి రండి.. దయ చేయండి

రహస్య భేటీ

ఇల్లు.. పిల్లలు కావాలి

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు

అలీ అవుట్‌.. షాక్‌లో హౌస్‌మేట్స్‌

బిగ్‌బాస్‌.. అతను లేకుంటే షో చూడటం వేస్ట్‌!

భర్తను ఏడిపించిన ప్రియాంక చోప్రా

బిగ్‌బాస్‌.. అడ్డంగా బుక్కైన శ్రీముఖి

బిగ్‌బాస్‌.. హోస్ట్‌గా నాని!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎమోషన్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌

నా పెళ్లి తిరుపతిలోనే...

వంట నేర్చుకోను

ప్రేమకథ మొదలు

అందరూ ఆమెనే టార్గెట్‌ చేశారా?

ఆ ముగ్గురు పునర్నవిని దూరం పెట్టారా?