థ్రిల్లర్‌కి సై

20 Aug, 2019 00:26 IST|Sakshi
ధనుంజయన్, శివప్రసాద్, రాజశేఖర్, జీవిత

‘పీఎస్‌వీ గరుడవేగతో హిట్‌ ట్రాక్‌ ఎక్కిన రాజశేఖర్‌ ప్రస్తుతం ఓ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ మూవీ చేయబోతున్నారు. క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అధినేత డా. జి. ధనుంజయన్‌ నిర్మించనున్నారు. ఉత్తమ విమర్శకుడిగా, ఉత్తమ పుస్తక రచయితగా రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న ధనుంజయన్‌ సమంత నటించిన ‘యుటర్న్‌’ సినిమాతో పాటు విజయ్‌ ఆంటోని ‘కొలైకారన్‌’ వంటి చిత్రాలను తమిళంలో విడుదల చేశారు. ఇంకా ‘మిస్టర్‌ చంద్రమౌళి’, జ్యోతిక, లక్ష్మీ మంచుల ‘కాట్రిన్‌ మొళి’ చిత్రాలను నిర్మించారు.

ప్రస్తుతం విజయ్‌ ఆంటోనితో రెండు చిత్రాలు నిర్మిస్తున్నారు ధనుంజయన్‌. తెలుగు హిట్‌ ‘క్షణం’ను ‘సత్య’గా తమిళంలో రీమేక్‌ చేయడంతో పాటు ‘బేతాళుడు’ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రదీప్‌ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘‘త్వరలో షూటింగ్‌ ఆరంభిస్తాం. సింగిల్‌ షెడ్యూల్‌లో పూర్తి చేసి, వచ్చే ఏడాది మార్చిలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. సింగిల్‌ సిట్టింగ్‌లో కథను ఓకే చేసిన రాజశేఖర్‌కు కృతజ్ఞతలు’’ అని ధనుంజయన్‌ అన్నారు. సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం తదితరులు నటించనున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: యస్‌.పి. శివప్రసాద్, సంగీతం: సైమన్‌.కె. కింగ్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కన్నీరు పెట్టిన బాబా.. ఓదార్చిన శ్రీముఖి

ఓన్లీ వన్స్‌ ఫసక్‌..

బిగ్‌బాస్‌.. కంటతడి పెడుతున్న బాబా భాస్కర్‌

బిగ్‌బాస్‌.. రాహుల్‌కు పునర్నవి షాక్‌!

హ్యాట్రిక్‌ కొట్టేశాడు : బన్నీ

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌, జాక్వెలిన్‌ స్టెప్పులు

ఆకట్టుకుంటోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ ట్రైలర్‌

అది డ్రగ్‌ పార్టీ కాదు..

‘తూనీగ’ ట్రైల‌ర్ విడుద‌ల

అనుష‍్క బికిని ఫోటో.. కోహ్లి కామెంట్‌

‘సైరా’కు పవన్‌ వాయిస్‌ ఓవర్‌; వీడియో

రూ.10 కోట్ల ఆఫర్‌ని తిరస్కరించిన నటి

బిగ్‌బాస్‌ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం

నా నంబర్‌ వాళ్ల దగ్గర లేదనుకుంటా

దెయ్యాల  కథలు  చెబుతా

ప్రభాస్‌ అంతర్జాతీయ స్టార్‌ కావాలి – కృష్ణంరాజు

రోహిణి అవుట్‌.. వెక్కి వెక్కి ఏడ్చిన శివజ్యోతి

సెప్టెంబర్‌ 8న సినీ రథసారథుల రజతోత్సవ వేడుక

వైరల్‌ అవుతున్న ప్రభాస్‌ కటౌట్‌

బిగ్‌బాస్‌.. ఓట్లు తక్కువ వచ్చినా సేవ్‌!

వైఎస్‌ జగన్‌ పాలనపై ప్రభాస్‌ కామెంట్‌

షూటింగ్‌లో గాయపడ్డ విక్టరీ వెంకటేష్‌

మెగాస్టార్‌ కోసం సూపర్‌ స్టార్‌!

విరాజ్‌పేట్‌ లిల్లీ!

‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు’

‘సాహో’ రన్‌టైం ఎంతంటే!

ఈ సారైనా వర్క్‌ అవుట్ అవుతుందా?

సాహో.. ఆ ప్రేక్షకులను అలరిస్తే చాలు!

నాయకిగా ఎదుగుతున్న వాణిభోజన్‌

పాయల్‌ బాంబ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంక్రాంతి బరిలో మంచోడు

కాంబినేషన్‌ రిపీట్‌

ఫొటోలతోనే నా పబ్లిసిటీ నడిచింది

థ్రిల్లర్‌కి సై

ఐరన్‌ లెగ్‌ ముద్ర వేశారు

మైదానంలో దిగారు