రజనీకాంత్‌ 2.O అక్కడ అట్టర్‌ప్లాప్‌

14 Sep, 2019 18:43 IST|Sakshi

దేశంలోనే అతిపెద్ద సూపర్‌హిట్‌ సినిమాలైన నిలిచిన రాజమౌళి ‘బాహుబలి-2’, శంకర్‌ ‘2.O’కు చైనాలో మాత్రం డిజాస్టర్‌లుగా మిగిలిపోయాయి. చైనా మార్కెట్‌లో పాగా వేయాలన్న ఈ రెండు సినిమాల ఆశలు అడియాసలయ్యాయి.

రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 2.O భారత్‌లోని బాక్సాఫీస్‌ వద్ద అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. హిందీ, తమిళం, తెలుగు వెర్షన్‌లలో ఈ సినిమా హిట్‌గా నిలిచింది. కానీ, సెప్టెంబర్‌ 6వ తేదీన చైనాలో విడుదలైన ఈ సినిమాకు చేదు ఫలితం ఎదురైంది. ఎంతగా ఈ సినిమాకు ప్రచారం చేసినా.. చైనా బాక్సాఫీస్‌ వద్ద తొలివారం​ ఈ సినిమా కేవలం రూ. 22 కోట్లు వసూలుచేసింది.

బాహుబలి-2 సినిమాకు కూడా చైనాలో ఇదే తరహా ఫలితం ఎదురైన సంగతి తెలిసిందే. 2018 మేలో భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా చైనాలో తొలివారం రూ. 52 కోట్లు మాత్రమే వసూలు చేసి చతికిలపడింది. విజువల్‌ వండర్స్‌గా తెరకెక్కిన ఈ సినిమాలు చైనా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టలేకపోయాయి. బలమైన కథ కలిగిన భారత సినిమాలకు మాత్రం చైనీయులు బ్రహ్మరథం పడుతున్నారు. భజరంగీ భాయ్‌జాన్‌, దంగల్‌, అంధాధూన్‌, సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌, ఇంగ్లిష్‌ మీడియాం వంటి బలమైన కథాకథనాలతో కూడిన సినిమాలు చైనాలో సంచలన వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఒకే వేదికపై అల్లు అర్జున్‌, ప్రభాస్‌

‘మా’కు రాజశేఖర్‌ రూ.10 లక్షల విరాళం

కారును తోస్తున్న యంగ్‌ హీరో

వీల్‌చైర్‌లో నటుడు.. ముఖం దాచుకొని..!

పీకలదాక కోపం ఉందంటోన్న నాగ్‌

బిగ్‌బాస్‌.. శిల్పా ఎలిమినేటెడ్‌!

కేబీసీ11వ సీజన్‌లో తొలి కోటీశ్వరుడు

మరో రీమేక్‌లో ‘ఫలక్‌నుమా దాస్‌’

అఖిల్‌కు జోడి దొరికేసింది!

సైరా : గ్రాఫిక్స్‌కే భారీగా..!

వినాయక్‌ సినిమా మొదలవుతోంది!

కామెడీ ఎంటర్‌టైనర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ

పాయల్‌ రాజ్‌పుత్‌కు మరో చాన్స్‌!

అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లోనే తొలిసారి!

నయన పెళ్లెప్పుడు?

వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టండి

మరో ప్రయోగం

గెటప్‌ చేంజ్‌

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

పండుగాడు వస్తున్నాడు

డిసెంబర్‌లో షురూ

సరికొత్త యాక్షన్‌

చేతిలో చెయ్యేసి చెప్పు బావ

నమ్మలేకపోతున్నా!

మస్త్‌ బిజీ

హార్ట్‌ టచింగ్‌ లవ్‌స్టోరీ

వింతలు...విశేషాలు

బందోబస్త్‌ సంతృప్తి ఇచ్చింది

డిన్నర్‌ పార్టీ ఇచ్చిన బిగ్‌బాస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఒకే వేదికపై అల్లు అర్జున్‌, ప్రభాస్‌

‘మా’కు రాజశేఖర్‌ రూ.10 లక్షల విరాళం

కారును తోస్తున్న యంగ్‌ హీరో

వీల్‌చైర్‌లో నటుడు.. ముఖం దాచుకొని..!

పీకలదాక కోపం ఉందంటోన్న నాగ్‌

బిగ్‌బాస్‌.. శిల్పా ఎలిమినేటెడ్‌!